మొదటి రోజు దుఆ

బుధ, 05/16/2018 - 05:53

రమజాన్ పవిత్ర మాసం పూర్తి 30 రోజులూ చదవడానికి దుఆలు ఉన్నాయి. మొదటి రోజు దుఆ ఉచ్చారణ మరియు అనువాదం.

మొదటి రోజు దుఆ

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మజ్ అల్ సియామీ ఫీహి సియామస్ సాయిమీన్, వ ఖియామీ ఫీహి ఖియామల్ ఖాయిమీన్, వ నబ్బిహ్ నీ  ఫీహి అన్ నౌమతిల్ గాఫిలీన్, వ హబ్ లీ జుర్మీ ఫీహి యా ఇలాహల్ ఆలమీన్, వ’ఫు అన్నీ యా ఆఫీయన్, అనిల్ ముజ్రిమీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు (ఈ నెల)లో నా ఉపవాసాలను, నిజమైన ఉపవాసుల ఉపవాసాలలో ఖరారు చేయి. నా ఆరాధనలను, సరైన ఆరాధన చేసే వారి ఆరాధనగా నిర్ధారించు. ఈ రోజు (ఈ నెల)లో పరధ్యానుల నిద్ర నుండి నన్ను మేలుకొలుపు. నా పాపములను క్షమించు ఓ సర్వలోకముల ప్రభూ! నన్ను మన్నించు ఓ పాపాత్ములను మన్నించు వాడా!.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Shaker on

Masha Allah.....
Thanks for update Mahe ramdaan duas.

Submitted by Hasan on

Jazakallah
Very useful topics.
Good efforts.
Thank you.

Submitted by zaheer on

Shukriya...  Apne comments ke zariye hamari Himmat afzaaei ka...  Aur apna qeemti waqt site ke liye dene ka...  Jazakallah. 

Submitted by zaheer on

Bahot bahot Shukriya.. Jazakallah...  Iltemase dua. 

Submitted by Meer riyaz Ali on

Mashallha bht khub ..mola salmat rakhe AP hazraat ko

Submitted by zaheer on

Shukriya.. aapne apna qeemti waqt hamare site ke liye dene ka ... ilaahi Ameen.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 38