యా అలీయ్యో యా అజీమ్ దుఆ

గురు, 05/17/2018 - 15:14

రమజాన్ మాసంలో ప్రతీ నమాజ్ తరువాత చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ.

యా అలీయ్యో యా అజీమ్ దుఆ

يَا عَلِيُّ يَا عَظِيمُ يَا غَفُورُ يَا رَحِيمُ أَنْتَ الرَّبُّ الْعَظِيمُ‏، الَّذِي لَيْسَ كَمِثْلِهِ شَيْ‏ءٌ وَ هُوَ السَّمِيعُ الْبَصِيرُ، وَ هَذَا شَهْرٌ عَظَّمْتَهُ وَ كَرَّمْتَهُ وَ شَرَّفْتَهُ وَ فَضَّلْتَهُ عَلَى الشُّهُورِ، وَ هُوَ الشَّهْرُ الَّذِي فَرَضْتَ صِيَامَهُ عَلَيَّ وَ هُوَ شَهْرُ رَمَضَانَ‏، الَّذِي أَنْزَلْتَ فِيهِ الْقُرْآنَ هُدًى لِلنَّاسِ وَ بَيِّنَاتٍ مِنَ الْهُدَى وَ الْفُرْقَانِ‏، وَ جَعَلْتَ فِيهِ لَيْلَةَ الْقَدْرِ وَ جَعَلْتَهَا خَيْراً مِنْ أَلْفِ شَهْرٍ، فَيَا ذَا الْمَنِّ وَ لاَ يُمَنُّ عَلَيْكَ مُنَّ عَلَيَّ بِفَكَاكِ رَقَبَتِي مِنَ النَّارِ، فِيمَنْ تَمُنُّ عَلَيْهِ وَ أَدْخِلْنِي الْجَنَّةَ بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ‏
యా అలియ్యు యా అజీమ్, యా గఫూరు యా రహీమ్, అంతర్ రబ్బుల్ అజీముల్ లజీ లైస క మిస్ లిహి షై, వ హువస్ సమీవుల్ బసీర్, వ హాజా షహ్రున్ అజ్జంతహు వ కర్రంతహు వ షర్రఫ్ తహు వ ఫజ్జల్ తహు అలష్షుహూర్, వ హూవష్ షహ్రిల్లజీ ఫరజ్త సియామహు అలైయ్య్, వ హువష్ షహ్రు రమజానల్ లజీ అన్ జల్ త ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్ లిన్నాసి వ బయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, వ జఅల్ త ఫీహి లైలతల్ ఖద్రి వ జఅల్ తహ ఖైరమ్ మిన్ అల్ఫి షహ్ర్, ఫ యాజల్ మన్ని వ లా యుమన్ను అలైక మున్న అలయ్య బి ఫికాకి రగ్బతి మినల్ నార్, ఫీమన్ తమున్ను అలైహి వ అద్ ఖిల్నిల్ జన్నత బి రహ్మతిక యా అర్ హమర్ రాహిమీన్

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Shaker on

Masha Allah....
Thanks for Mahe ramdaan dua in telugu

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12