శని, 05/19/2018 - 18:27
ఇఫ్తార్ అనగా ఉపవాస దీక్ష విరమణ. ఆ సమయంలో కొన్ని కార్యములు చేయడం పుణ్యానికి కారణం. వాటి వివరణ.
ఇఫ్తార్ యొక్క ముస్తహబ్ కార్యములు
1. మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజ్ చదివిన తరువాత ఇఫ్తార్ చేయడం, ఉపవాసం వల్ల బలహీనత ఎక్కువగా లేని సమయంలో.
2. హరామ్ లేదా సందేహాత్మకమైన వాటితో ఇఫ్తార్ చేయకూడదు.
3. కర్జూరం ద్వార ఇఫ్తార్ చేయడం మంచిది దానితో మీ పుణ్యం పెరుగుతుంది.
4. ఇఫ్తార్ సమయంలో “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” చెప్పడం మరియు దుఆ చేయడం.
5. “ఖద్ర్” సూరహ్ ను చదవడం.
6. “అల్లాహుమ్మా లక సుమ్తు వ అలా రిజ్ఖిక అఫ్తర్తు వ అలైక తవక్కల్తు”ను చదవాలి.
7. “అల్లాహుమ్మ రబ్బన్నూరిల్ అజీమ్...” దుఆను చదవడం.
8. “సదఖా” ఇవ్వడం, అది ఎంత తక్కువైనా సరే.
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Masha Allah
Shukriya. iltemase dua.
వ్యాఖ్యానించండి