ఆశ్చర్యానికి గురి చేసే ముగ్గురు వ్యక్తులు

ఆది, 05/20/2018 - 09:56

మనిషి సృష్టికి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని చేరేందుకు మాత్రమే ప్రయత్నించాలి. అదికాకుండా ప్రాపంచిక జీవితాన్నే అసలైన జీవితం అని భావించి ఉండిపోతే మానవ లక్ష్యానికి చేరలేము.

ఆశ్చర్యానికి గురి చేసే ముగ్గురు వ్యక్తులు

రివాయత్ల ప్రకారం అల్లాహ్ మూడు రకాల వ్యక్తులను చూసి ఆశ్చర్యపడతాడు.
మొదటి వ్యక్తి: “నేను ఎవరి ముందు నిలబడి నమాజ్ చదువుతున్నాను అని తెలిసు, కాని నమాజ్ లో ధ్యానం లేదు, నమాజ్ పట్ల శ్రద్ధ లేని వ్యక్తి”. బహుశా మేము ఇలాంటి నమాజ్ చదివినందుకు కూడా అస్తగ్ఫార్ చేయాలేమో!.
రెండవ వ్యక్తి: “బ్రతికున్నాడు, అల్లాహ్ అతడికి చెందాల్సిన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అయిన మరుసటిరోజు గురించి ఆలోచించి నిరాశ చెందుతున్న వ్యక్తి”. ఇంకా బిడ్డ పుట్టకుండానే తల్లి రొమ్ములు పాలతో నింపుతాడు. మనకోసం అంతగా ఆలోచించే అల్లాహ్ ఉండగా రేపటి గురించి ఆలోచించి నిరాశ చెందడం ఎంతవరకు సమంజసము!. 
మూడవ వ్యక్తి: “అల్లాహ్ అతడి పట్ల ప్రసన్నత కలిగిఉన్నాడో లేడో తెలియదు, అయినా నవ్వుతూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్న వ్యక్తి”

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Masha Allah....

Ya Allah forgive us,....
Above words increasing our believing on ALLAH....
THANKS.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8