ఉపవాసం యొక్క స్థితులు

సోమ, 05/21/2018 - 12:14

ఉపవాసం మూడు స్థితులు గలదు. సామాన్య ఉపవాసం, ప్రముఖ ఉపవాసం, అతి ముఖ్యమైన ఉపవాసం

ఉపవాసం యొక్క స్థితులు

ఉపవాసం మూడు స్థితులు గలదు.
1. సామాన్య ఉపవాసం: అన్నపానియాలకు దూరంగా ఉంటూ మరియు ఫిఖాలో నిర్ధారించబడిన ఉపవాసానికి భంగం కలిగించే నియమాలను పాటిస్తూ ఉండే ఉపవాసం. ఇలాంటి ఉపవాసాలు శిక్ష నుండి బయటపడడానికి తప్ప దేనికీ పనికిరావు.
2. ప్రముఖ ఉపవాసం: ఈ ఉపవాసం, మొదటి ఉపవాసం కన్నా ఒక మెట్టు ఎక్కువ. అంటే ఇందులో కళ్ళను, చెవులను, నోరును, కాళ్ళూచేతులను మరియు ఇతర శరీర భాగాలను పాపముల సంభవించకుండా చూసుకుంటారు. ఈ ఉపవాసం ద్వార వారికి ఇస్తామని వాగ్దానం చేసిన పుణ్యాన్ని ప్రాదించబడుతుంది.
3. అతిముఖ్యమైన ఉపవాసం: అల్లాహ్ కు కాకుండా ఇతరులకు సంబంధించిన కార్యముల నుండి కూడా దూరంగా ఉండడం; అవి హలాల్ కానివ్వండి లేకా అరామ్ కానివ్వండి. హృదయాన్ని ప్రతీ చిన్న చెడునుండి కాపాడుకోవడం. ఒక్కక్షణం కూడా ఈలోకం గురించ ఆలోచించకుండా ఉండడం. ఈ స్థితి దైవప్రవక్తల, సిద్దీఖీనుల మరియు అల్లాహ్ సామిప్యం గల వారికి సొంతం. ఈ ఉపవాస దీక్ష ఫలితం కేవలం అల్లాహ్ దర్శన స్థితికి చేరడం.
ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించెను: “మనసులో పాపముల ఆలోచనలు రాకుండా కాపాడుకోవాడం, కడుపులో భోజనం వెళ్ళకుండా కాపాడుకోవడం కన్నా ఉత్తమమైనది”[షేఖ్ సదూఖ్, అల్ ఫఖీహ్, భాగం3, పేజీ109]

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, అల్ ఫఖాహ్, దఫ్తరె ఇన్తెషారాతె ఇస్లామీ, 1413 హిజ్రీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Mashallah.....bohut acha hai.... jazakallah..
Allah salamat rakhe team ko

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13