రమజాన్ నెల 7వ రోజు దుఆ

మంగళ, 05/22/2018 - 07:53

ఖుర్ఆన్ అవతరించబడ్డ పవిత్ర మాసం యొక్క 7వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు అనువాదం.

రమజాన్ నెల 7వ రోజు దుఆ

اللَّهُمَّ أَعِنِّي فِيهِ عَلَى صِيَامِهِ وَ قِيَامِهِ وَ جَنِّبْنِي فِيهِ مِنْ هَفَوَاتِهِ وَ آثَامِهِ وَ ارْزُقْنِي فِيهِ ذِكْرَكَ بِدَوَامِهِ بِتَوْفِيقِكَ يَا هَادِيَ الْمُضِلِّينَ
దుఆ: అల్లాహుమ్మా అయిన్నీ ఫీహి అలా సియామిహి వ ఖియామిహ్, వ జన్నిబ్నీ ఫీహి మిన్ హఫవాతిహి వ ఆసామిహ్, వర్జుఖ్ నీ ఫీహి జిక్రక బి దవామిహి బి తౌఫీఖిక యా హాదియల్ ముజిల్ లీన్.
అనువాదం: ఓ అల్లాహ్! నీవు ఈ రోజు(ఈ నెల)లో ఉపవాసం మరియు ఆరాధనకై రాత్రుళ్ళ జాగరణ విషయంలో సహాయం చేయి. నన్ను అందులో పొరపాట్లూ మరియు పాపముల నుండి దూరంగా ఉంచు. నీ దయతో, నీ స్మరణను నిరంతరం నా భాగ్యంగా చేయి ఓ మార్గభష్టుల మార్గదర్శి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12