దైవప్రవక్తల ఉపవాస దీక్షలు

గురు, 05/24/2018 - 08:15

ఖుర్ఆన్ ఆదేశానుసారం తెలిసే విషయమేమిటంటే మా కన్న మనుపటి ఉమ్మత్ లలో కూడా ఉపవాస దీక్షలు విధిగా నిర్ధారించబడింది.

దైవప్రవక్తల ఉపవాస దీక్షలు

1. దైవప్రవక్త ముహమ్మద్[స.అ]: రమజాన్ మాసం రాగానే దైవప్రవక్త[స.అ] ముఖం రంగు మారిపోయేది. నమాజ్ చేయడం పెరిగేది. ఎక్కువగా దుఆ చేసే వారు. మరియు అల్లాహ్ సన్నిధిలో శోకించేవారు. దైవప్రవక్త[స.అ] రమజాన్ మాసంలోనే కాకుండా ఇతర మాసాలలో కూడా ఉపవాసం ఉండేవారు. ఇబ్నె అబ్బాస్ ఇలా అన్నారు:  “దైవప్రవక్త[స.అ] ప్రతీ నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండేవారు, మరి ఇలా ప్రవచించేవారు: ఈ మూడు రోజుల ఉపవాసాలు సంవత్సరమంతా ఉపవాసం ఉండడంతో సమానం”
2. ప్రవక్త దావుద్[అ.స]: హజ్రత్ దావూద్[అ.స] ఒకరోజు నడుమ ఉపవాసం ఉండేవారు.
3. ప్రవక్త సులైమాన్[అ.స]: హజ్రత్ సులైమాన్[అ.స] ప్రతీ మాసం యొక్క మొదటి మూడు రోజులు, మధ్య మూడు రోజులు మరియు చివరి మూడు రోజులు ఉపవాసం ఉండేవారు.
4. ప్రవక్త ఈసా[అ.స]: హజ్రత్ ఈసా[అ.స] ఇంచుమించు జీవితాంతం ఉపవాసం ఉన్నారు.

రిఫ్రెన్స్
హౌజా నెట్, తాబిస్తాన్ 1386, షుమారహ్3.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Aap musalsal comets k zariye hamari himmat afzaei karte rahte hai.. Aap ko welayat group ki taraf se dili Sukriya.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11