మంగళ, 05/29/2018 - 17:55
రమజాన్ మాసంలో 14వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు అనువాదం.
اللَّهُمَّ لا تُؤَاخِذْنِي فِيهِ بِالْعَثَرَاتِ وَ أَقِلْنِي فِيهِ مِنَ الْخَطَايَا وَ الْهَفَوَاتِ وَ لا تَجْعَلْنِي فِيهِ غَرَضاً لِلْبَلايَا وَ الْآفَاتِ بِعِزَّتِكَ يَا عِزَّ الْمُسْلِمِينَ
దుఆ: అల్లాహుమ్మ లా తుఆఖిజ్నీ ఫీహి బిల్ అసరాత్, వ అఖిల్నీ ఫిహి మినల్ ఖతాయా వల్ హఫవాత్, వలా తజ్అల్నీ ఫీహి గరజన్ లిల్ బలాయ వల్ ఆఫాత్, బి ఇజ్జతిక యా ఇజ్జల్ ముస్లిమీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నేను చేసిన పొరపాటుల పై నన్ను శిక్షించకు. నా తప్పుల మరియు పొరపాటుల పట్ల నా నుండి క్షమాపణను అంగీకరించు. నేను నీ గౌరవాన్ని ఆశ్రయించి (కోరుతున్నాను) నన్ను ఆపద మరియు కష్టం యొక్క బాణపు గురికి గురిచేయకు, ఓ ముస్లిములకు గౌరవాన్ని ప్రసాదించేవాడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి