రమజాన్ నెల 15వ రోజు దుఆ

బుధ, 05/30/2018 - 09:06

రమజాన్ మాసంలో 15వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు అనువాదం.

రమజాన్ నెల 15వ రోజు దుఆ

اللَّهُمَّ ارْزُقْنِي فِيهِ طَاعَةَ الْخَاشِعِينَ وَ اشْرَحْ فِيهِ صَدْرِي بِإِنَابَةِ الْمُخْبِتِينَ بِأَمَانِكَ يَا أَمَانَ الْخَائِفِينَ
దుఆ: అల్లాహుమ్మర్ జుఖ్నీ ఫీహి తాఅతల్ ఖాషియీన్, వష్రహ్ ఫీహి సద్రీ బి ఇనాబతిల్ ముఖ్ బితీన్, బి అమానిక యా అమానల్ ఖాయిఫీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో వినయవిధేయతలు కలిగి ఉన్న దాసుల మాదిరి విధేయతను నా భాగ్యంగా చేయి. నీ శరణు ద్వార నా హృదయాన్ని ధర్మనిష్ఠకలిగి ఉన్నవారి విధేయత మాదిరి విశాలంగా మార్చు, ఓ భయభక్తులుగల వారి యొక్క శరణు!.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12