రమజాన్ నెల 17వ రోజు దుఆ

శుక్ర, 06/01/2018 - 23:55

రమజాన్ నెల 17వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.

రమజాన్ నెల 17వ రోజు దుఆ

اللَّهُمَّ اهْدِنِي فِيهِ لِصَالِحِ الْأَعْمَالِ وَ اقْضِ لِي فِيهِ الْحَوَائِجَ وَ الْآمَالَ يَا مَنْ لا يَحْتَاجُ إِلَى التَّفْسِيرِ وَ السُّؤَالِ يَا عَالِماً بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ آلِهِ الطَّاهِرِينَ
దుఆ: అల్లాహుమ్మహ్ దినీ ఫీహి లి సాలిహిల్ అ’మాల్, వఖ్ జి లీ ఫీహిల్ హవాయిజ వల్ ఆమాల్, యా మన్ లా యహ్తాజు ఇలత్ తఫ్సీరి వస్ సువాల్, యా ఆలిమమ్ బిమా ఫీ సుదూరిల్ ఆలమీన్, స్వల్లె అలా ముహమ్మదివ్ వ ఆలిహిత్ తాహిరీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో మంచి పనుల వైపుకు హిదాయత్ చేయి. నా అవసరాలను మరియు నా కోరికలను నెలవేర్చు, ఓ పరిచయం మరియు పశ్నించడం అవసరం లేనివాడా! తన సృష్టితాల హృదయాలలో ఉన్న రహస్యాలు తెలిసినవాడా! ముహమ్మద్[స.అ] మరియు వారి పవిత్ర అహ్లెబైత్[అ.స] పై దురూద్ ను అవతరింపజేయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3