షబే ఖద్ర్ 19,21,23 యొక్క ఆమాల్

ఆది, 06/03/2018 - 09:29

రమజాన్ నెల 19,21,23 యొక్క రాత్రుళ్ళను “షబే ఖద్ర్” అంటారు. ఆ రాత్రుళ్ళలో అల్లాహ్ ఖుర్ఆన్ అవతరింపజేశాడు. ఈ రాత్రి 1000 నెలల కన్న మంచిదిగా నిర్ధారించబడింది. ఆ మూడు రాత్రుళ్ళు చేయవసిన ఆమాలులు.

షబే ఖద్ర్ 19,21,23 యొక్క ఆమాల్

1. గుస్ల్(ప్రత్యేక తల స్నానం): “షబే ఖద్ర్ గుస్ల్ చేస్తున్నాను అల్లాహ్ సామిప్యం కొరకు” అని చెప్పి లేదా మనసులో భావించుకొని తల స్నానం చేయాలి. ముందుగా తలను మెడను కడుక్కోవాలి ఆ తరువాత శరీరం యొక్క కుడి భాగాన్ని ఆ తరువాత ఎడమ భాగాన్ని కడుక్కోవాలి.
2. రెండు రక్అత్ ల నమాజ్: అల్లాహ్ సామిప్యం పొందేందుకు “షబే ఖద్ర్ యొక్క 2 రక్అత్ నమాజ్ చదువుతున్నాను” అని నోటితో చెప్పాలి లేదా మనసులో అనుకోవాలి.
నమాజ్ యొక్క పద్ధతి: ప్రతీ రక్అత్ లో ఒకసారి సూరయే ‘హంద్’ మరియు 7 సార్లు సూరయే ‘ఖుల్ హు వల్లాహు అహద్’ చదవాలి, మిగిలినవన్నీ ఉదయం నమాజ్ మాదిరే చదవాలి. నమాజ్ తరువాత 70 సార్లు “అస్తగ్ ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్” అని చదవాలి.
3. ఖుర్ఆన్ యొక్క ప్రత్యేక అమలు: ఖుర్ఆన్ ను తెరిచి ముందు పెట్టుకొని ఈ దుఆను చదవాలి  “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మ స్వల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి కితాబికల్ మున్జలి వ మా ఫీహి వ ఫీహిస్ముకల్ అక్బర్, వ అస్మావుకల్ హుస్నా, వ మా యుఖాఫు వ యుర్జా, అన్ తజ్అలని మిన్ వుతఖాయిక మినన్ న్నార్”.
ఆ తరువాత ఖుర్ఆన్ తలపై పెట్టుకొని ఈ దుఆను చదవుతారు:
అల్లాహుమ్మ బిహఖ్ఖి హాజల్ ఖుర్ఆని వ బి హఖ్ఖి మన్ అర్సల్తహు బిహ్, వ బి హఖ్ఖి కుల్లి మొమినిన్ మదహ్ తహు ఫీహి వ బి హఖ్ఖిక అలైహిం, ఫలా అహద ఆరఫు బిహఖ్ఖిక మిన్కా బిక యా అల్లాహు – 10 సార్లు, బి ముహమ్మద్ -10 సార్లు, బి అలీయ్యి -10 సార్లు, బి ఫాతిమహ్ – 10 సార్లు, బిల్ హసన్ -10 సార్లు, బిల్ హుసైన్ -10 సార్లు, బి అలీయ్యిబ్ని హుసైన్ -10 సార్లు, బి ముహమ్మదిబ్ని అలీ – 10 సార్లు, బి జాఫరిబ్ని ముహమ్మద్ -10 సార్లు, బి మూసబ్ని జాఫర్ -10 సార్లు, బి అలీయ్యిబ్నిమూసా – 10 సార్లు, బి ముహమ్మదిబ్ని అలీ – 10 సార్లు, బి అలీయ్యిబ్ని ముహమ్మద్ -10 సార్లు, బిల్ హసనిబ్ని అలీ -10 సార్లు, బిల్ హుజ్జతిబ్నిల్ హసన్ – 10 సార్లు. ఆ తరువాత మీ కోరికలను అల్లాహ్ తో కోరుకోవాలి.
4. జియారతే ఇమామ్ హుసైన్[అ.స].
5. 100 రక్అత్ షబే ఖద్ర్ నమాజ్.

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రమజాన్ నెల ఆమాల్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya msg k zariye hamari himmat afzaei karne ka... umeed hai isi tarha hamari himmat afzaei karte rahenge.

iltemase dua..

Submitted by Amir Mirza on

Amaal e shabe qadr k liye shukria, Allah salaamat rakhe aap Sab Ko, aor kamiyabi ata kare.

Submitted by zaheer on

Ilaahi Ameen. Allah aap ko bhi duniya o aakhirat me kaamiyaabi ataa kare.

Submitted by MA Baig on

Thanks for update the shabe qadr Amal
Jazakallah. Thanks.

Submitted by zaheer on

Shukriya... iltemase dua.. allah aap ko khair ataa kare.

Submitted by Raza Abbas from... on

మాషాల్లాహ్ మౌలా aapko Salamat Rakhe Salamat Rakhe Koi Gham Na De shivaay Ghame E Hussain alaihissalam ke

Submitted by zaheer on

షుక్రియా. అల్లాహ్ ఆప్ కో భి దునియా ఔర్ ఆఖిరత్ మె కామియాబీ అతా కరే.

Submitted by zaheer on

Shukriya msg k zariye hamari himmat afzaei karne ka..ltmase dua.

Submitted by Sha Abbas on

Shukriya Moulana Khuda hum sab ko shabe qhadr ki aamal bajalne ki toufiqh de aur hum sab ke aamal ko khubool kare

Submitted by zaheer on

Jazakallah... Allah hamare aamaal ko qabool kare. Ameen. iltemase dua.

Submitted by Shama Fathema on

Mashallah
It's very useful to those people who don't know Arabic calligraphy. They can easily read in Telugu language.
May God bless those people involved in this great work.
Jazakumallah Khair.

Submitted by zaheer on

Shukriya... JI..
Ameen.. 
Aap apna qeemti waqt hamare liye nikaal kar comment k zariye hamari himmat afzaei karne ka bahot bahot shukriya.iltemase dua.
jazakallah

Submitted by Meer Mehadi hussain on

Mashaallah moulana...mashallah ,allah ..
Allah apko.salamat rakhe , aur kuch bhi gam nade sivaye gham e hussain

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14