రమజాన్ నెల 19వ రోజు దుఆ

ఆది, 06/03/2018 - 21:31

రమజాన్ మాసంలో 19వ రోజున చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.

రమజాన్ నెల 19వ రోజు దుఆ

اللَّهُمَّ وَفِّرْ فِيهِ حَظِّي مِنْ بَرَكَاتِهِ وَ سَهِّلْ سَبِيلِي إِلَى خَيْرَاتِهِ وَ لا تَحْرِمْنِي قَبُولَ حَسَنَاتِهِ يَا هَادِيا إِلَى الْحَقِّ الْمُبِينِ
దుఆ: అల్లాహుమ్మ వఫ్ఫిర్ ఫీహి హజ్జీ మిన్ బరకాతిహ్, వ సహ్హిల్ సబీలీ ఇలా ఖైరాతిహ్, వలా తహ్రిమ్నీ ఖబూల హసనాతిహ్, యా హాదియన్ ఇలల్ హఖ్ఖిల్ ముబీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో దీని శుభాలు నాకోసం సంపూర్ణతగా నిర్ధారించు. దీని మంచి పనుల వైపుకు వెళ్ళే దారిని సులభం చేయి. నన్ను దీని యొక్క మంచిని అంగీకరించే విషయంలో అనర్హుడిగా నిర్ధారించకు, ఓ స్పష్టయదార్థ వైపుకు దారి చూపువాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6