రమజాన్ నెల 21వ రోజు దుఆ

మంగళ, 06/05/2018 - 18:53

రమజాన్ మాసంలో 21వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.

రమజాన్ నెల 21వ రోజు దుఆ

اللَّهُمَّ اجْعَلْ لِي فِيهِ إِلَى مَرْضَاتِكَ دَلِيلاً، وَ لا تَجْعَلْ لِلشَّيْطَانِ فِيهِ عَلَيَّ سَبِيلاً، وَ اجْعَلِ الْجَنَّةَ لِي مَنْزِلاً وَ مَقِيلاً، يَا قَاضِيَ حَوَائِجِ الطَّالِبِينَ.
దుఆ: అల్లాహుమ్మజ్ అల్ లీ ఫీహి ఇలా మర్ జాతిక దలీలా వ లా తజ్అల్ లీష్షైతాని ఫీహి అలయ్యా సబీల, వజ్ అలిల్ జన్నత లీ మన్ జిలవ్ వ మఖీలా, యా ఖాజియా హవాయిజిత్ తాలిబీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నాకోసం నీ ప్రసన్నతకై మార్గాన్ని నిర్ధారించు. నా వైపుకు వచ్చేందుకు షైతానుకు మార్గం లేకుండా చేయి. స్వర్గాన్ని నా స్థావరం మరియు నిలయంగా ఖరారు చేయి, ఓ ప్రార్థించేవారి కోరికలను ప్రసాదించేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19