సోమ, 06/11/2018 - 13:37
రమజాన్ మాసంలో 27వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.
اللَّهُمَّ ارْزُقْنِي فِيهِ فَضْلَ لَيْلَةِ الْقَدْرِ، وَ صَيِّرْ أُمُورِي فِيهِ مِنَ الْعُسْرِ إِلَى الْيُسْرِ، وَ اقْبَلْ مَعَاذِيرِي، وَ حُطَّ عَنِّيَ الذَّنْبَ وَ الْوِزْرَ، يَا رَءُوفاً بِعِبَادِهِ الصَّالِحِينَ
దుఆ: అల్లాహుమ్మార్ జుఖ్ ని ఫీహి ఫజ్ల లైలతిల్ ఖద్రి, వ సయ్యిర్ ఫీహి వుమూరి మినల్ వుస్రి ఇలల్ యుస్ర్, వఖ్బల్ మఆజీరీ వ హుత్తా అన్నిజ్ జన్బ, వల్ విజ్రా, యా రవూఫన్ బి ఇబాదిహిస్ సాలిహీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో షబేఖద్ర్ యొక్క విశిష్టతను నా భాగ్యంగా చేయి. నా కార్యములలో ఉన్న కఠోరత్వాన్ని తొలగించి సులభం చేయి. నా క్షమాపణలను అంగీకరించు. నా పాపములను మరియు నా భారాన్ని అంతం చేయి, ఓ మంచి దాసుల పై కరుణించువాడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Mashaallah
Jazakallah.
వ్యాఖ్యానించండి