మంగళ, 06/12/2018 - 12:09
రమజాన్ మాసం 29వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.
اللَّهُمَّ غَشِّنِي فِيهِ بِالرَّحْمَةِ، وَ ارْزُقْنِي فِيهِ التَّوْفِيقَ وَ الْعِصْمَةَ، وَ طَهِّرْ قَلْبِي مِنْ غَيَاهِبِ التُّهَمَةِ، يَا رَحِيماً بِعِبَادِهِ الْمُؤْمِنِينَ.
దుఆ: అల్లాహుమ్మ గష్షీని ఫీహి బిర్రహ్మా వర్జుఖ్ని ఫీహితే తౌఫీఖ వల్ ఇస్మహ్, వ తహ్హిర్ ఖల్బీ మిన్ గయాహిబిత్ తుహమహ్, యా రహామమ్ బి ఇబాదిహిల్ మొమినీన్
అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో నీ కరుణతో నన్ను నింపివేయి. సార్థ్యాన్ని మరియు రక్షణను ప్రసాదించు. సందేహాల చీకటి నుండి నా హృదయాన్ని పవిత్రంగా చేయి, ఓ విశ్వాసం కలిగి ఉన్న దాసుల పట్ల దయచూపువాడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Mashaallsh
Shukriya. jazakallah. iltemase dua.
వ్యాఖ్యానించండి