ప్రవక్త యూసుఫ్ నోట ముస్లిం పదం

శుక్ర, 06/22/2018 - 18:50

ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] తరువాత కూడా మరి కొంతమంది ప్రవక్తలు తాము ముస్లిం అని అన్నారు అనే వివరణ ఖుర్ఆన్ లో ఉంది.

ప్రవక్త యూసుఫ్ నోట ముస్లిం పదం

“ఇస్లాం” మరియు “ముస్లిం” పదాలను ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి, హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] అని ఖుర్ఆన్ వివరిస్తుంది[హజ్ సూరహ్:78]. కేవలం ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] మాత్రమే తన ధర్మం ఇస్లాం అని చెప్పలేదు, ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] తరువాత ప్రవక్తలు కూడా తన ధర్మం ఇస్లాం అని చెప్పారు. ప్రవక్త యూసుఫ్(జోసఫ్) ఉల్లేఖనం, ఖుర్ఆన్ యొక్క “యూసుఫ్” అనబడే అధ్యాయంలో ఇలా ఉంది: “నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వొసగు. నన్ను సజ్జనులలో చేర్చు”[యూసుఫ్:101].
ఈ ప్రకారంగా, అల్లాహ్ ఖుర్ఆన్ లో ప్రకటించెను: “నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం”[ఆలి ఇమ్రాన్:19].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14