ఖుర్ఆన్ యొక్క 23వ పారహ్

బుధ, 06/27/2018 - 17:18

మానవుల మార్గదర్శి అయిన పవిత్ర ఖుర్ఆన్ యొక్క 23వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 23వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 23వ పారహ్ లో నాలుగు భాగాలున్నాయి: 1. యాసీన్ సూరహ్ యొక్క మిగిలిన భాగం 2. పూర్తి సాఫాత్ సూరహ్ 3. పూర్తి సాద్ సూరహ్ 4. జుమర్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో మూడు అంశాలున్నాయి: 1. హబీబ్ నజ్జార్ యొక్క సంఘటన 2. అల్లాహ్ యొక్క శక్తివంతం పై సాక్ష్యాలు 3. ప్రళయం యొక్క తీవ్రత మరియు స్థితిగతుల ప్రస్తావనం.
రెండవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. నరకవాసుల పరస్పర దూణం మరియు స్వర్గవాసుల మంచి మాటతీరు 2. దైవప్రవక్త[స.అ]ల సంఘటనలు.
మూడవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. తౌహీద్ యొక్క ప్రస్థావనం 2. దైవదౌత్య ప్రస్తావనం.
నాలుగొవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. ఖుర్ఆన్ యొక్క ప్రతిష్టత వివరణ 2. అల్లాహ్ యొక్క ఏకత్వ ప్రస్తావనం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18