అల్లాహ్ మరియు దైవప్రవక్త పట్ల విధేయత

సోమ, 10/16/2017 - 08:33

.అల్లాహ్ మరియు దైవప్రవక్త పట్ల హజ్రత్ అలీ[అ.స] యొక్క విధేయత నమూనా.

అల్లాహ్ మరియు దైవప్రవక్త పట్ల విధేయత

మక్కావాసులు దైవప్రవక్త ముహమ్మద్[స.అ]ను హతమార్చుడం కోసం పన్నిని ఆ కుట్ర గురించి అల్లాహ్ దైవప్రవక్తకు తెలియపరిచిన్నప్పుడు[సూరయే అన్‌ఫాల్, ఆయత్ నెం:30]
హజ్రత్ ముహమ్మద్[స.అ] తన బదులుగా హజ్రత్ అలీ[అ.స]ను తమ పాన్పుపై పరుండ మని చెప్పగా హజ్రత్ అలీ[అ.స]: “నేను మీ పాన్పు పై పడుకుంటే మీరు రక్షింపబడతార” అని అడిగారు.
ప్రవక్త ముహమ్మద్[స.అ] “అవును” అన్నారు. హజ్రత్ అలీ(అ.స), ప్రవక్త ముహమ్మద్[స.అ] యొక్క పాన్పుపై పరుండగా శత్రు సైన్యం నలువైపు నుండి చుట్టు ముట్టింది.
ప్రవక్త ముహమ్మద్[స.అ] ఇంటి నుండి బయలుదేరి సూర్ అనే గుహ వైపు వెళ్ళారు.
ముష్రిక్‌లు(శత్రువులు) ప్రవక్త ముహమ్మద్[స.అ] తమ పాన్పుపై విశ్రాంతి తీసుకుంటున్నారు, అని అనుకున్నారు. తెల్లవారు జామున శత్రువులు ప్రవక్త[స.అ]ను హతమార్చుటకు సిద్దం అయిన క్షణమున పాన్పు వద్ద చేరి చూడగా ప్రవక్త బదులు హజ్రత్ అలీ[అ.స] విశ్రమించుట చూసి వారితో “ముహమ్మద్ ఎక్కడ” అని ప్రశ్నించగా హజ్రత్ అలీ[అ.స] “వారిని నాకు అప్పగించారా?” అని ప్రశ్నించారు. ఆ క్షణము నందు అల్లాహ్ హజ్రత్ అలీ[అ.స] యొక్క గొప్పతనాన్ని పొగుడుతు ఇలా సంభోదించెను. وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ [సూరయే బఖరా, ఆయత్ నెం:207]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4