ప్రజలు మరియు నమాజ్

గురు, 07/05/2018 - 08:28

దైవప్రవక్త[స.అ] వచనానుసారం వారి ఉమ్మత్ లో నాలుగు రకాల మనుషులున్నారు దానిని ఖుర్ఆన్ కూడా వివరించింది.

ప్రజలు మరియు నమాజ్

1. నమాజ్ పట్ల అశ్రద్ధ వహించువారు: "ఆ నమాజీలకు వినాశం తప్పదు('వైల్' అనే నరక స్థానం వారి కొరకు ఉంది). (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.[మాఊన్:4,5].
2. అప్పుడప్పుడూ నమాజ్ చదివేవారు: "ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజును వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారి మున్ముందు చూసుకుంటారు.[మర్యమ్:59].
3. అస్సలా నమాజు చదవని వారు: "ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానకి తీసుకువచ్చింది?" (అని ప్రశ్నిస్తారు) వారిలా సమాధానమిస్తారు: "మేము నమాజు చేసేవారము కాము"[ముద్దస్సిర్:42,43].
4. నిరంతరం నమాజ్ చదివేవారు: "నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు.[మొమినూన్:1,2]. "నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు).[అన్కబూత్:45].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6