నమాజ్ ప్రేరణ కు కారణాలు

గురు, 07/05/2018 - 09:12

ప్రతీ పనిని చేసేందుకు వాటి ప్రేరణ కూడా తెలిసి ఉంటే ఇంకా బాగా ఆ పనిని చేయగలము మరి నమాజ్ ప్రేరణలు ఏమిటి అన్న సంక్షిప్త వివరణ.

నమాజ్ ప్రేరణ కు కారణాలు

మానవుల మార్గదర్శి అయిన పవిత్ర ఖుర్ఆన్ నమాజ్ ప్రేరణ కు గల నాలుగు కారణాలను వివరించింది అవి: 1. కృతజ్ఞత 2. అభివృద్ధి 3. ఆత్మీయత 4. సామిప్యం.
1. కృతజ్ఞత కొరకు: వారు ఈ (కాబా) గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.[ఖురైష్:3,4]
2. అభివృద్ధి కొరకు: "నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది.[అన్కబూత్:45].
3. ఆత్మీయత కొరకు: నిశ్చయంగా నేనే అల్లాహ్ ను. నేను తప్ప మరో ఆర్యాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు.[తాహా:14]
4. సామీప్యం కొరకు: (నీ ప్రభువు సన్నిధిలో) సాష్టాంగ పడి, సామీప్యం పొందు.[అలఖ్:19].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11