ఖుర్ఆన్ లో పరలోకం గురించి వివరణ ఉంది అందులోని కొన్ని నిదర్శనలు.
1. “పరలోకమే శాశ్వతంగా ఉండే నిలయం”[గాఫిర్:39].
2. “దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వితమైనది”[రఅద్:35].
3. “ఎన్నటికీ తరగని, మరెన్నటికీ ఆపుకోబడనివి(ఉంటాయి)”[వాఖిఅహ్:33].
4. “ఓ పాపాత్ములారా! ఈ రోజు మీరు వేరైపోండి”[యాసీన్:59].
5. “ఆ రోజు వారు మాట్లాడనూ లేరు. సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు”[ముర్సలాత్:35,36].
6. “ఆ రోజు మానవుడు, ‘నేనెక్కడికి పారిపోను?’ అని అంటాడు. లేదు, ఎక్కడా ఏ ఆశ్రయమూ లేదు”[ఖియామహ్:10,11].
7. “బరువును మోసేవాడేవడూ మరొకరి బరువును మోయడు”[ఫాతిర్:18].
8. “ఈ రోజు అరవవలసిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా మీరు ఎవరి సహాయమూ పొందలేరు”[ము’మినూన్:65].
9. “ప్రతీ వ్యక్తీ తాను చెసుకున్న దానికి (తాను చేసిన కర్మలకు) ప్రతిగా తాకట్టుగా ఉన్నాడు”[ముద్దస్సిర్:38].
10. “మనసు కోరేవీ, కళ్లు ఆస్వాదించేవీ అనీ అక్కడ ఉంటాయి”[జుఖ్రుఫ్:71].
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya...jazakallah
వ్యాఖ్యానించండి