ప్రతిరోజు చదవవలసిన జియారత్లు

ఆది, 07/15/2018 - 15:25

వారం పాటు ప్రతిరోజు చదవవలసిన జియారత్ల వివరణ, ఏ రోజు ఏ మాసూమ్ కు సంబంధించినది అని.

వారం పాటు చదవవలసిన జియారత్లు

వారమంతా ప్రతీ రోజు కొన్ని ఇమాములకు సంబంధించిన జియారత్ ఉంది. అది చదవడం ముస్తహబ్. ప్రతీ రోజు ఒక ప్రత్యేక జియారత్ ఉంది, దాని వివరణ క్రమంగా క్రింద చూడవచ్చు:
1. శనివారం: దైవప్రవక్త[స.అ] జియారత్
2. ఆదివారం: హజ్రత్ అలీ[అ.స] మరియు ఫాతెమా జహ్రా[స.అ] జియారత్
3. సోమవారం: ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స] జియారత్
4. మంగళవారం: ఇమామ్ సజ్జద్, ఇమామ్ బాఖిర్ మరియు ఇమామ్ సాదిఖ్[అ.స] జియారత్
5. బుధవారం: ఇమామ్ మసా కాజిమ్, ఇమామ్ అలీ రిజా, ఇమామ్ ముహమ్మద్ తఖీ మరియు ఇమామ్ అలీ నఖీ[అ.స]ల జియారత్
6. గురువారం: ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] యొక్క జియారత్
7. శుక్రవారం: ఇమామ్ హుజ్జత్ ఇబ్నిల్ హసన్(అ.స) యొక్క జియారత్.[మఫాతీహుల్ జినాన్, పేజీ111-120]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17