ఇమామ్ హుసైన్[అ.స] యొక్క జియారత్ చదవవలసిన ప్రత్యేక రోజులు

ఆది, 07/15/2018 - 18:26

సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజులలో హజ్రత్ ఇమామ్ హుసైన్[అ.స] యొక్క జియారత్ ను చదవమని కొన్ని హదీస్ మూల గ్రంథాలలో సిఫారసు చేయబడి ఉంది.

ఇమామ్ హుసైన్[అ.స] యొక్క జియారత్ చదవవలసిన ప్రత్యేక రోజులు

సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజులలో హజ్రత్ ఇమామ్ హుసైన్[అ.స] యొక్క జియారత్ ను చదవమని సిఫారసు చేయబడి ఉంది. అలా చేయడం ద్వార చాలా పుణ్యం లభిస్తుంది. వారి దర్శనానికి వెళ్ళేవారు ఆ ప్రత్యేక రోజులలో అక్కడ ఉండేటట్లు చూసుకోవాలి. ఆ రోజులలో ఒకవేళ “కర్బలా”లో ఉండే భాగ్యం లేనప్పుడు దూరం నుండి కూడా వారి జియారత్ పత్రాన్ని చదవగలరు, ఇలా చేయడం కూడా పుణ్యానికి కారణం. ఆ రోజుల క్రమం:
1. షబే జుమా మరియు రోజే జుమా
2. ప్రతీ నెల మొదటి, మధ్య మరియు చివరి తారీఖు
3. “ఆషూరహ్” రోజు
4. రజబ్ నెల మొదటి మరియు 15వ తారీఖు
5. వారి జన్మదినం అయిన షాబాన్ నెల 3వ తారీఖు
6. షబే నీమయే షాబాన్(షాబాన్ నెల 14వ తారీఖు రాత్రి)
7. షబే ఖద్ర్ (రాత్రుళ్ళ)లలో
8. ఈదుల్ ఫిత్ర్ రోజు
9. అరఫహ్ రోజు
10. ఈదే ఖుర్బాన్ రోజు
11. ముబాహలహ్ రోజు(జిల్ హిజ్ నెల 24వ తారీఖు)[కామిలుజ్జియారాత్, బాబొ 70-74, పేజీ186-201]

రిఫ్రెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బాబ్ 12-14, పేజీ85-104 మరియు కామిలుజ్జియారాత్, బాబొ 70-74, పేజీ186-201.    

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya.. site par aakar comment k zariye hamaari himmat afzaei ka.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7