దుఆయె కుమైల్

గురు, 07/19/2018 - 06:50

ఈ దుఆను ప్రతీ రోజు చదవాలి, కుదరకపోతే వారానికి ఒకసారి, కుదరకపోతే నెలకి ఒక సారి అదీ కుదరకపోతే సంవత్సరానికి ఒకసారైన చదవాలి అని హదీస్ గ్రంథములలో ఈ దుఆ గురించి ఉల్లేఖించబడి ఉంది.

దుఆయె కుమైల్

బిస్మిల్లా హర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి రహ్మతికల్లతీ వసిఅత్ కుల్ల షై, వ బి ఖువ్వతికల్లతీ ఖహర్త బిహా కుల్ల షై, వ ఖజఅ లహా కుల్లు షై, వ జల్లలహా కుల్లు షై, వ బి జబరూతికల్ లతీ గలబ్త బిహా కుల్ల షై, వ బి ఇజ్జతికల్లతీ లా యఖూము లహా షై, వ బి అజమతికల్లతీ మలఅత్ కుల్ల షై, వ బి సుల్తాని కల్లజీ అలా కుల్లి షై, వ బి వజ్హికల్ బాఖీ బఅద ఫనాయి కుల్లి షై, వ బి అస్మాయికల్లతీ మలఅత్ అర్కాన కుల్లి షై, వ బి ఇల్మి కల్లజీ అహాత బి కుల్లి షై, వ బి నూరి వజ్హికల్లజీ అజాఅ లహు కుల్లు షై, యా నూరు యా ఖుద్దూస్, యా అవ్వలల్ అవ్వలీన్, వ యా ఆఖిరల్ ఆఖిరీన్, అల్లహుమ్మగ్ఫిర్లియజ్ జునూబల్లతీ తహ్తికుల్ ఇసమ్, అల్లహుమ్మగ్ఫిర్లియజ్ జునూబల్లతీ తున్జిలుల్ నిఖమ్, అల్లహుమ్మగ్ ఫిర్ లియజ్ జునూబల్లతీ తుగైరున్ నిఅమ్, అల్లహుమ్మగ్ఫిర్లియజ్ జునూబల్లతీ తహ్బిసుద్దుఆ, అల్లహుమ్మగ్ఫిర్లియజ్ జునూబల్లతీ తున్జిలుల్ బలా, అల్లాహుమ్మగ్ఫిర్లీ కుల్ల జంబిన్ అజ్నబ్ తుహ్, వ కుల్ల ఖతీఅతిన్ అఖ్తాతుహా, అల్లాహుమ్మ ఇన్నీ అతఖర్రబు ఇలైక బి జిక్రిక్, వ అస్తష్ఫివు బిక ఇలా నఫ్సిక్, వ అస్అలుక బి జూదిక అన్ తుద్నియని మిన్ ఖుర్బిక్, వ అన్ తూజిఅనీ షుక్రక్, వ అన్ తుల్హిమని జిక్రక్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక సుఆల ఖాజియిమ్ ముతజల్లిలిన్ ఖాషిఅ, అన్ తుసామిహనీ వ తర్హమనీ వ తజ్అలనీ బి ఖిస్మిక రాజీయన్ ఖానిఆ, వ ఫీ జమీయిల్ అహ్వాలి ముతవాజిఆ, అల్లాహుమ్మ వ అస్అలుక సుఆల మనిష్తద్దత్ ఫాఖతుహ్, వ అన్జల బిక ఇందష్ షదాయిది హాజతహ్, వ అజుమ ఫీమా ఇందక రగ్బతుహ్, అల్లాహుమ్మ అజుమ సుల్తానుక, వ అలా మకానుక్, వ ఖఫియ మక్రుక్, వ జహర అమ్రుక్, వ గలబ ఖహ్రుక, వ జరత్ ఖుద్రతుక్, వ లా యుమ్ కినుల్ ఫిరారు మిన్ హుకూమతిక్, అల్లాహుమ్మ లా అజిదు లిజునూబీ గాఫిరా, వ లా లి ఖబాయిహీ సాతిరా, వ లా లి షైయిమ్ మిన్ అమలియల్ ఖబీహి బిల్ హసని ముబద్దిలన్ గైరక్, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక వ బి హందిక జలంతు నఫ్సీ, వ తజర్రఅతు బి జహ్లీ వ సకంతు ఇలా ఖదూమి జిక్రిక లీ వ మన్నిక అలయ్య్, అల్లాహుమ్మ మౌలాయ కమ్మిన్ ఖబీహిన్ సతర్తహ్, వ కమ్మిన్ ఫాదిహిమ్ మినల్ బలాయి అఖల్తహ్, వ కమ్మిన్ ఈసారిన్ వఖైతహ్, వ కమ్మిన్ మక్రూహిన్ దఫఅతహ్, వ కమ్మిన్ సనాయిన్ జమీలిల్ లస్తు అహ్లల్లహు నషర్తహ్, అల్లాహుమ్మ అజుమ బలాయి, వ అఫ్రత బీ సూవు హాలీ, వ ఖసురత్ బీ అఅమాలీ, వ ఖఅదత్ బీ అగ్లాలీ, వ హబసనీ అన్ నఫ్యీ బుఅదు అమలీ, వ ఖద్ అత్నిద్దునియా బి గురూరిహా, వ నఫ్సీ బి జినాయతిహా వ మితాలీ, యా సయ్యిదీ ఫ అస్అలుక బిఇజ్జతిక అల్లా యహ్జుబ్ అన్క దుఆయీ సూవు అమలి వ ఫిఆలీ, వలా తఫ్జహ్నీ బి ఖఫియ్యి మత్తలఅత అలైహి మిన్ సిర్రీ, వలా తుఆజిల్నీ బిల్ వుఖూబతి అలా మ అమిల్తుహు ఫీ ఖలవాతీ మిన్ సూయి ఫిఅలీ వ ఇసాఅతీ, వ దవామి తఫ్రీతీ వ జిహాలతి, వ కస్రతి షహ్వాతీ వ గఫ్లతీ, వ కునిల్లాహుమ్మ బిఇజ్జతిక లీ ఫీ కుల్లిల్ అహ్వాలి రవూఫా, వ అలయ్య ఫీ జమీయిల్ వుమూరి అతూఫా, ఇలాహి వ రబ్బీ మల్లీ గైరుక్, అస్అలుహు కష్పా జుర్రీ వన్నజర ఫీ అమ్రీ, ఇలాహీ వ మౌలాయ అజ్రైత అలయ్య హుక్మనిత్తబఅత ఫీహి హవా నఫ్సి, వ లమ్ అహ్తరిస్ ఫీహీ తజీని అదువ్వీ, ఫ గర్రనీ బిమా అహ్వా, వ అస్అదహు అలా జాలికల్ ఖజా, ఫతాజావజ్తు బిమాజరా అలయ్య మిన్ జాలిక బాజా హుదూదిక్, వ ఖాలఫ్తు బాజా అవామిరిక్, ఫలకల్ హందు అలయ్య ఫీ జమీఅ జాలిక్, వ లా హుజ్జత లీ ఫీమా జరా అలయ్యా ఫీహి ఖజావుక్, వ అల్జమనీ హుక్ముక వ బలావుక్, వ ఖద్ ఆతైతుక యా ఇలాహీ బఅద తఖ్సీరీ వ ఇస్రాఫీ అలా నఫ్సీ, ముఅతజిరన్ నాదిమా మున్కసిరన్ ముస్తఖీలా, ముస్తగ్ఫిరం మునీబా, ముఖిర్రం ముజ్ఇనం ముఅతరిఫా, లా అజిదు మఫర్రమ్ మిమ్మా కాన మిన్నీ వలా మఫ్జఅన్ అతవజ్జహు ఇలైహి ఫీ అమ్రీ, గైర ఖబూలిక వుజ్రీ, వ ఇజ్ఖాలిక ఇయ్యాయా ఫీ సాఅతి రహ్మతిక్ , అల్లాహుమ్మా ఫఖ్బల్ వుజ్రీ, వర్హమ్ షిద్దతీ జుర్రీ, వ ఫుక్కనీ మిన్ షద్ది వ సాఖీ, యా రబ్బీర్హమ్ జఅఫ బదనీ, వ రిఖ్ఖత జిల్దీ, వ దిఖ్ఖతా అజ్మీ, యా మమ్ బదఅ ఖల్ఖీ వ జిక్రీ వ తర్బియతీ వ బిర్రీ వ తగ్జియతీ, హబ్నీ లి ఇబ్తిదాయి కరమిక్, వ సాలిఫి బిర్రిక బీ, యా ఇలాహీ వ సయ్యిదీ వ రబ్బీ, అతురాక ముఅజ్జిబీ బి నారీక బఅద తౌహీదిక్, వ బఅద మన్తవా అలైహీ ఖల్బీ మిమ్ మారిఫతిక్, వ లహిజ బిహి లిసానీ మిన్ జిక్రిక్, వఅతఖదహు జమీరీ మిన్ హుబ్బిక్, వ బఅద సిద్ఖిఅతిరాఫీ వ దుఆయీ ఖాజిఅన్ లి రుబూబియ్యతిక్, హైహాత అంత అక్రము మిన్ అన్ తుజ్జయ్యిఅ మన్ రబ్బైతహ్, ఔ తుబయ్యిద మన్ అద్‌నైతహ్, ఔ తుషర్రీద మన్ ఆవైతహ్, ఔ తుస్సల్లిమ ఇలల్ బలాయి మన్ కఫైతహు వ రహింతహ్, వ లైత షిఅరీ యా సయ్యదీ వ ఇలాహీ వ మౌలాయా అ తుస్సల్లితున్నార అలా వుజూహున్ ఖర్రత్ లి అజ్మతిక సాజిదహ్, వ అలా అల్ సునిన్ నతఖత్ బి తౌహీదిక సాదిఖహ్, వ బి షుక్రిక మాదిహ, వ అలా ఖులూబునిఅతరఫత్ బి ఇలాహియతిక ముహఖ్ఖిఖహ్, వ అలా జమాయిర హవత్ మినల్ ఇల్మి బిక హత్తా సారత్ ఖాషిఅహ్, వ అలా జవారిహ సాఅత్ ఇలా ఔతాని తఅబ్బుదిక తాయిఅహ్, వ అషారత్ బిస్తిగ్ఫారిక ముజ్ఇనహ్, మా హాకజజ్ జన్ను బిక వ లా వుఖ్బిర్నా బి ఫజ్లిక అన్క యా కరీమ్, యా రబ్బీ వ అంత తఅలము జఅఫీ అన్ ఖలీలి మిన్ బలాయీద్దునియా వ వుఖూబాతిహా, వ మా యజ్రీ ఫీహా మినల్ మకారిహి అలా అహ్లిహా, అలా అన్నా జాలిక బలావువ్ వ మక్రూహున్ ఖలీలుమ్ మక్సూహ్, యసీరుం బఖావుహు ఖసీరుం ముద్దతుహ్, ఫ కైఫహ్తిమాలీ లి బలాయిల్ ఆఖిరతి, వ జలీలీ వుఖూయిల్ మకారుహి ఫీహా, వ హువా బలావున్ తతూలు ముద్దతుహ్, వ యదూము మఖాముహ్, వ లా యుఖఫ్ఫఫు అన్ అహ్లిహి లి అన్నాహు లా యకూను ఇల్లా అన్ గజబిక్ వన్ తిఖామిక వ సఖతిక్, వ హజా మా లా తఖూము లహుస్సమావాతు వల్ అర్జ్, యా సయ్యిదీ ఫ కైఫహ్ తిమాలీ వ అనా అబ్దుకజ్ జయీఫుజ్ జలీలుల్ హఖీరుల్ మిస్కీనుల్ ముస్తకీన్, యా ఇలాహీ వ రబ్బీ వ సయ్యిదీ వ మౌలాయా లి అయ్యిల్ వుమూరీ ఇలైక అష్కూ, వ లిమా మిన్హా అజిజ్జూ వ అబ్కీ లి అలీమిల్ అజాబి వ షిద్దతిహ్, అమ్ లి తూలిల్ బలాయి వ ముద్దతిహ్, ఫ లయిన్ సయ్యర్తని లిల్ వుఖూబాతీ మఅ ఆదాయిక్, వ జమఅత బైనీ వ బైన అహ్లీ బలాయిక్, వ ఫర్రఖ్తా బైనీ వ బైన అహిబ్బాయిక వ ఔలియాయిక్, ఫ హబ్నీ యా ఇలాహీ వ సయ్యిదీ వ మౌలాయా వ రబ్బీ సబర్తు అలా అజాబిక ఫ కైఫ అస్ బిరు అలా ఫిరాఖిక్, వ హబ్నీ సబర్తు అలా హర్రీనారిక్ , ఫ కైఫ అస్ బిరు అనిన్ నజరీ ఇలా కరామతిక్, అమ్ కైఫా అస్ కును ఫీన్నారి వ రజాయీ అఫ్వుక్, ఫ బి ఇజ్జతిక యా సయ్యిదీ వ మౌలాయా వుఖ్సిము సాదిఖన్ లయిన్ తరక్ తనీ నాతిఖా, లఅజిజ్జన్న ఇలైక బైన అహ్లిహ జజీజల్ ఆమిలీన్, వ ల అస్రుఖన్న ఇలైక సురాఖల్ ముస్తస్రిఖీన్, వ ల అబ్కియన్న అలైక బుకాఅల్ ఫాఖిదీన్, వ ల వునాదియన్నక ఐన కుంత యా వలియల్ మొమినీన్, యా గాయత ఆమాలిల్ ఆరిఫీన్, యా గియాసల్ ముస్తగీసీన్, యా హబీబ ఖులూబిస్సాదిఖీన్ వ యా ఇలాహల్ ఆలమీన్, అఫతురాక సుబ్హానక యా ఇలాహీ వ బి హందిక తస్మవు ఫీహా సౌత అబ్దిన్ ముస్లిమిన్ సుజిన ఫీహా బి ముఖాలఫతిహ్, వ జాఖ తఅమ అజాబిహ బి మఅసియతిహ్, వ హుబిస బైన అత్బాఖీహా బి జుర్మెహీ వ జరీరతిహ్, వ హువా యజిజ్జు ఇలైక జజీజ ముఅమ్మిలిల్ లిరహ్మతిక్, వ యునాదీక బి లిసానిక అహ్లి తౌహీదిక్, వ యతవస్సలు ఇలైక బి రుబూబీయ్యతిక్, యా మౌలాయా ఫ కైఫ యబ్ఖా ఫిల్ అజాబ్, వ హువా యర్జూ మా సలఫ మిన్ హిల్మిక్, అమ్ కైఫ తఅలిమున్నారు వ హువా యఅములు ఫజ్లక వ రహ్మతక్, అమ్ కైఫ యుహ్రిఖుహు లహీబుహ వ అంత తస్మవు సౌతహ్, వ తరా మకానహ్, అమ్ కైఫ యష్తమిలు అలైహి జఫీరుహా వ అంత తఅలము జఅఫహ్, అమ్ కైఫ యతఖల్ ఖలు బైన అత్బాఖిహా వ అంత తఅలము సిద్ఖహ్, అమ్ కైఫ తజ్ జురుహు జబానియ్యతుహ వ హువ యునాదీక యా రబ్బహ్, అమ్ కైఫ యర్జూ ఫజ్లక ఫీ ఇత్ఖిహీ మిన్హా ఫ తత్రుకుహు ఫీహా హై హాత మా జాలికజ్ జన్నుబిక్, వలల్ మఅరూఫు మిన్ ఫజ్లిక్, వ లా ముష్బీహున్ లిమా ఆమల్త బిహిల్ మువహ్హిదీన మిన్ బిర్రిక వ ఇహ్సానిక్, ఫ బిల్ యఖీని అఖ్తవు లౌలా మా హకమ్తా బిహీ మిన్ తఅజీబి జాహిదీక్, వ ఖజైత బిహి మిన్ ఇఖ్లాది ముఆనిదీక్, ల జఅల్తన్నార కుల్లహా బర్దవ్ వ సలామా, వ మా కాన లి అహదిన్ ఫీహా మఖర్రవ్ వ ముఖామా, లా కిన్నక తఖద్దసత్ అస్మవుక్, అఖ్సమ్త అన్ తమ్లఅహ మినల్ కాఫిరీన మినల్ జిన్నతి వన్నాసీ అజ్మయీన్, వ అంత జల్ల సనావుక ఖుల్త ముబ్తదిఅన్ వ తతవ్వల్త బిల్ ఇన్ఆమి ముతకర్రిమా,  అఫమన్ కాన మొమినన్ కమన్ కాన ఫాసిఖల్ లా యస్తవూన్, ఇలాహీ వ సయ్యిదీ ఫ అస్అలుక బిల్ ఖుద్రతిల్లతీ ఖద్దర్తహా, వ బిల్ ఖజియ్యతిల్లతీ హతమ్తహా, వ హకమ్తహా వ గలబ్తా మన్ అలైహి అజ్రైతహా, అన్తహబ్లీ ఫీ హజిహిల్ లైలతీ వ ఫీ హజిహిస్సాఅహ్, కుల్లా జుర్మిన్ అజ్రమ్తుహ్, వ కుల్లా జంబిన్ అజ్నబ్తుహ్, వ కుల్లా ఖబీహిన్ అస్రర్తుహ్, వ కుల్లా జహ్లిన్ అమిల్తుహు వ కతంతుహు ఔ ఆలన్తుహ్, అఖ్ఫైతుహ్ ఔ అజ్హర్తుహ్, వ కుల్లా సయ్యిఅతిన్ అమర్తా బి ఇస్బాతిహల్ కిరామల్ కాతిబీన్, అల్లజీన వక్కల్తహుమ్ బి హిఫ్జి మా యకూని మిన్నీ వ జఅల్తహుమ్ షుహూదన్ అలయ్య మా జవారిహీ, వ కుంత అంతార్రఖీబ అలయ్య మివ్ వరాయిహిమ్, వష్షాహిద లిమా ఖఫియ అన్హుమ్ వ బి రహ్మతిక అఖ్ఫైతహ్, వ బి ఫజ్లిక సతర్తహ్, వ అన్ తువఫ్ఫిర హజ్జీ మిన్ కుల్లీ ఖైరిన్ అన్జల్తహ్, ఔ ఇహ్సానిన్ ఫజ్జల్తహ్, ఔ బిర్రీన్ నషర్తహ్, ఔ రిజ్ఖిన్ బస్సతహ్, ఔ జంబిన్ తగ్ఫిరుహ్, ఔ ఖతాయిన్ తస్తురుహ్, యా రబ్బీ యా రబ్బీ యా రబ్, యా ఇలాహీ వ సయ్యిదీ వ మౌలాయ వ మాలిక రుఖ్ఖీ, యా మమ్ బి యదిహీ నాసియతీ, యా అలీమమ్ బి జుర్రీ వ మస్కనతీ, యా ఖబీరమ్ బి ఫఖ్రీ వ ఫాఖతీ, యా రబ్బీ యా రబ్బీ యా రబ్, అస్అలుక బి హఖ్ఖీక వ ఖుద్సిక వ ఆజమ సిఫాతిక్ వ అస్మియిక్, అన్ తజ్అలని ఔఖాతీ మినల్ లైలీ వన్నహారి బి జిక్రిక మఅమూరహ్, వ బి ఖిద్మతిక మౌసూలహ్, వ ఆమాలీ ఇందక మఖ్బూలహ్, హత్తా తకూన ఆమాలీ వ ఔరాదీ కుల్లహ విర్దవ్ వాహిద, వ హలీ ఫీ ఖిద్మతిక సర్మదా, యా సయ్యిదీ యా మన్ అలైహి ముఅవ్వలీ, యా మన్ ఇలైహి షకౌతు అహ్వాలీ, యా రబ్బీ యా రబ్బీ యా రబ్, ఖవ్వి అలా ఖిద్మతిక జవారిహీ, వష్దుద్ అలల్ అజీమతీ జవానిహీ, వ హబ్లియల్ జిద్ద ఫీ ఖషీయతిక వద్దవామ ఫిల్ ఇత్తేసాలి బి ఖిద్మతిక హత్తా అస్రహ ఇలైక ఫీ మయాదీనిస్ సాబెఖీన్, వ వుస్రిఅ ఇలైక ఫీల్ బారిజీన్, వ అష్తాఖ ఇలా ఖుర్బిక ఫిల్ ముష్తాఖీన్, వ అద్నువ మిన్క దునువ్వల్ ముఖ్లిసీన్, వ అఖాఫక మఖాఫతల్ మూఖీనీన్, వ అజ్తమిఆ ఫీ జవారిక మఅల్ మొమినీన్, అల్లాహుమ్మా వ మన్ అరాదనీ బి సూయిన్ ఫఅరిద్హ్, వ మన్ కాదని ఫ కిద్హ్, వజ్అల్నీ మిన్ అహ్సని అబీదిక నసీబన్ ఇందక్, వ అఖ్రబిహిమ్ మన్జిలతన్ మిన్క వ అఖ్ఖస్సిహిమ్ జుల్ఫతల్లదైక్, ఫ ఇన్నహు లా యునాలు జాలిక ఇల్లా ఫజ్లిక్, వ జుద్లీ బి జూదిక్, వఅతిఫ్ అల్లయ్య బి మజ్దిక్, వహ్ఫజ్నీ బి రహ్మతిక వజ్అల్ లిసానీ బె జిక్రిక లహిజా, వ ఖల్బీ బి హుబ్బిక ముతయ్యమవ్ వ మున్నా అలయ్య బి హుస్ని ఇజాబతిక్, వ అఖిల్నీ అస్రతీ, వగ్ఫర్ జల్లతీ, ఫ ఇన్నాక ఖజైత అలా ఇబాదిక బి ఇబాదతిక్, వ అమర్తహుమ్ బి దుఆయిక్, వ జమింత లహుముల్ ఇజాబా, ఫ ఇలైక యా రబ్బీ నసబ్తు వజ్హీ వ ఇలైక యా రబ్బీ మదద్తు యదీ, ఫ బి ఇజ్జతికస్తజిబ్లీ దుఆయీ, వ బల్లీగ్నీ మునాయా, వ లా తఖ్తఅ మిన్ ఫజ్లిక రజాయీ, వ అక్ఫీనీ షర్రల్ జిన్నీ వల్ ఇన్సీ మిన్ ఆదాయీ, యా సరీఅర్ రీజా ఇగ్ఫర్ లిమన్ లా యంలికు ఇల్లద్దుఆ, ఫఇన్నక ఫఆలుల్లిమా తషా, యా మనిస్ముహు దవా, వ జిక్రుహు  షిఫా, వ తాఅతుహు గినన్, ఇర్హమ్ మర్రాసు మాలిహిర్రజా, వ సిలాహు హుల్ బుకా, యా సాబిగన్నిఅమ్, యా నురల్ ముస్తౌహిషీన ఫిజ్జులమ్, యా ఆలిమల్ లా యుఅల్లమ్, సల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వఫ్అల్ బీ మా అంత అహ్లుహ్ వ సల్లల్లాహు అలా రసూలుహి వల్ ఆయిమ్మతిల్ మయామీన మిన్ ఆలిహి వ సల్లమ తస్లీమన్ కసీరా.[మఫాతీహుల్ జినాన్, పేజీ127]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28