బంధువులు ఖుర్ఆన్ దృష్టిలో

గురు, 07/19/2018 - 07:13

అన్ని విషయాల గురించి చర్చించినట్లు ఖుర్ఆన్ బంధువుల హక్కుల గురించి కూడా చర్చించింది. అందులో కేవలం ఒక ఆయత్ వివరణ.

 

బంధువులు ఖుర్ఆన్ దృష్టిలో

ఈనాడు ముస్లిములు ఖుర్ఆన్ నుండి దూరం అవ్వడంతో మనశాంతి కోల్పోయారు. చిన్ని చిన్ని విషయాల కోసం పెద్ద పెద్ద విషయాలను వదిలేస్తున్నారు. మనశాంతి దొరకని చోట మనశాంతిని వెతుకున్నారు. అలాంటి విషయాలలో ఒకటి బంధువులు. ఖుర్ఆన్ బంధువుల గురించి కూడా మనకు ఉపదేశించాడు; ఖుర్ఆన్: “అల్లాహ్ న్యాయం చేయమనీ, ఉపకారం(ఇహ్సాన్) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా నీతిబాహ్యమైన పనుల నుండీ, చెడుల నుండీ, దౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు”[నహ్ల్:90].
అల్లాహ్ ఈ ఆయత్ లో బంధువు మిత్రుల ప్రస్థావనం న్యాయం మరియు ఉపకారం ప్రక్కన చేశాడు మరి ఇదే దీని యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియ పరుస్తుంది. అల్లాహ్ ముందుగా న్యాయం చేయమని చెప్పి, ఆ తరువాత ఉపకారం చేయమని చెప్పి, ఆ తరువాత బంధువుల హక్కులను నెరవేర్చమని ఆదేశించాడు, అంటే బంధుమిత్రుల స్థానం న్యాయం మరియు ఉపకారం తరువాత అని అర్ధమౌతుంది. బంధువుల కోసం న్యాయాన్ని అన్యాయం మరియు ఉపకారాన్ని కేవలం బంధుమిత్రులతోనే ప్రత్యేకించడం సరి కాదు. మానవుడు అతివృష్టీ, అనావృష్టులకు గురి కాకూడదు. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Dr. Ali Nakhi on

Masha Allah. Please keep posting fiq issues too. Thank you.

Submitted by zaheer on

Shukriya site par aakar comment aur mashwere k zariye himmat afzaei karne ka ... Jazakallah..
INSHALLAH jaldi hi usko bhi anjaam diya jaayega. ek toipc pe kuch din pahle likha bhi gaya tha.
https://www.te.welayatnet.com/node/556
inshallah ye silsila jaari rahega..

Submitted by zaheer on

Bahot bahot shukriya k aap musalsal haamare site par aakar comments k zariye hamaari himmat afzaei karne ka... Allah aap ko jazaye khair ataa kare.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20