బంధువుల ప్రాముఖ్యత హదీసులలో

గురు, 07/19/2018 - 08:37

అల్లామా మజ్లిసీ తన హదీస్ గ్రంథం బిహారుల్ అన్వార్ లో బంధువుల ప్రాముఖ్యతను మరియు వారితో కలిలవడం వల్ల కలిగే లాభాలను వివరించే 110 హదీసులను ఉల్లేఖించారు.

బంధువుల ప్రాముఖ్యత హదీసులలో

పవిత్ర మాసూముల[అ.స] ప్రవచనాలనుసారం బంధువుల పట్ల ప్రేమానుబంధం కలిగి ఉండడం అనుగ్రహాల కూటమి అని తెలుస్తుంది. వాటి నుండి ముఖ్యమైన అంశాలు:
బంధువులతో తరచూ కలుస్తూ ఉండాలి అది కేవలం నీళ్ళు త్రాగేంత వరకైనా సరే.
బంధువులతో కలవడం ఆయుష్యమును, భాగ్యాన్ని పెంచుతుంది మరియు దరిద్రాన్ని తెంచుతుంది.
బంధువులతో కలవడం ద్వార స్వర్గంలో మంచి స్థానం దక్కుతుందు.
బంధువులతో కలిసేందుకు వెళ్ళండి, వారు ఎంత పట్టించుకోకపోయినా సరే లేదా వారు మంచివారు కాకపోయిన సరే.
బంధువులతో కలిసి ఉంటే ప్రళయం నాడు మన కర్మఫలాలు సులభంగా లెక్కించబడతాయి.
బంధువులతో కలిసేందుకు ఒక సంవత్సరం పాటు ప్రయాణించాలన్నా సరే వెనకాడవద్దు.
బంధువులతో కలవడం మన చర్యలను కల్మషం లేనిదిగా చేస్తుంది మరియు మన ధనాన్ని పెంచుతుంది.
బంధువులకు ధనసహాయం చేయడం, ఇతరులకు చేసిన సహాయానికి 24 శాతం ఎక్కువ పుణ్యం లభిస్తుంది.
ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) యొక్క రివాయత్ ఉల్లేఖనం: “మా తండ్రి గారు ఇలా అని సిఫారస్సు చేశారు; బంధువులతో కలవని వారితో స్నేహం చేయకు”[దఖాయిఖీ బా ఖుర్ఆన్, పేజీ13,14.]
రిఫ్రెన్స్
మొహ్సిన్ ఖిరాఅతీ, దఖాయిఖీ బా ఖుర్ఆన్,  ముఆవినతె ఫర్హంగీ వ ఇజ్తిమాయియె సాజ్మానె ఔఖాప్ వ ఉమూరె ఖైరియహ్, చాపె సివ్వుమ్, 1392 .

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya.. musalsal site par aakar comments karte rahne ka aur har din kuch time hamare site k liye dene ka.

Submitted by zaheer on

Shukriya site par aakar comment k zariye hamari himmat afzaei karne ka...

Submitted by zaheer on

Jazakallah. Shukriya himmat afzaaei ka aur site k mataalib ko doosre group me daalne ka iraada. 

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20