అల్లాహ్ యొక్క సలామ్

మంగళ, 07/24/2018 - 09:16

.

అల్లాహ్ యొక్క సలామ్

ఇమామ్ అలీ రిజా[అ.స] ప్రవచనం: మిమ్మల్ని అల్లాహ్ వచనం గురించి తెలియపరుస్తున్నాను, అల్లాహ్ ఇలా ప్రచించెను: “యాసీన్. వివేకంతో నిండిన ఖుర్ఆన్ సాక్షిగా! నిశ్చయంగా నువ్వు సందేశహరులలోనివాడవు. రుజుమార్గాన ఉన్నవాడవు”[యాసీన్:1-4]. ఇక్కడ “యాసీన్” అంటే ఎవరు2. ఉలమాలు యాసీన్ అనగా దైవప్రవక్త ముహమ్మద్[స.అ] మరి ఇందులో ఎటువంటి సందేహం లేదు.
ఇమామ్ రిజా[అ.స] ఇలా ప్రవచించారు: అల్లాహ్, ముహమ్మద్[స.అ] మరియు వారి కుటుంబీకులు(అహ్లెబైత్[అ.స])లను (ఈ ఆయత్ మరియు ఇతర ఆయత్ల ద్వార) ఊహించినా (కూడా) చేరనటువంటి ప్రతిష్టను ప్రసాదించాడు, మరి అదేమిటంటే; అల్లాహ్ తన ప్రవక్తలను తప్ప మరెవ్వరికి సలాములు తెలుపలేదు, ఉదా: ప్రవక్త నూహ్[అ.స], ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స], ప్రవక్త మూసా[అ.స], ప్రవక్త హారూన్[అ.స]. అలా కాకుండా వారి కుటుంబీకులను సలాముల తెలుపలేదు ఎక్కడ కూడా “ఆలె నూహ్” లేదా “ఆలె ఇబ్రాహీమ్” అని రాలేదు కేవలం దైవప్రవక్త[స.అ] కుటుంబీకుల కొరకే “సలామున్ అలా ఇల్ యాసీన్”(ఆలె యాసీన్ పై సమలాములు)[సాఫ్ఫాత్:130].[కితాబొ అలీయ్యున్ ఫిల్ ఖుర్ఆన్ వస్సున్నహ్, భాగం2, పేజీ222-224].

రిఫ్రెన్స్
కితాబొ అలీయ్యున్ ఫిల్ ఖుర్ఆన్ వస్సున్నహ్, ముహమ్మద్ అలీ అస్బర్, ఇంతెషారాతె దారుల్ అసాలహ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20