ఇమామ్ రిజా[అ.స] కాలంలో ఖిలాఫత్ అధికారం

మంగళ, 07/24/2018 - 09:53

దైవప్రవక్త[స.అ] యొక్క ఎనిమిదవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ రిజా[అ.స] ఇమామత్ కాలంలో ఖిలాఫత్ అధికారం పై ఎవరు ఉన్నారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ,

ఇమామ్ రిజా[అ.స] కాలంలో ఖిలాఫత్ అధికారం

ఇమామ్ రిజా[అ.స] యొక్క ఇమామత్ పదవీకాలం 20 సంవత్సరాలు, అందులో 10 సంవత్సరాల “హారూన్ రషీద్” అధికారం, 5 సంవత్సరాలు “ముహమ్మద్ అమీన్” మరియు చివరి 5 సంవత్సరాలు “అబ్దుల్లాహ్ మామూన్”.
మామూన్ ఖిలాఫత్ పదవి పై రాక ముందు వరకు ఇమామ్ రిజా[అ.స] తన జన్మస్థలమైన పవిత్ర పట్టణం :మదీనహ్”లోనే ఉన్నారు. కాని “మామూన్” సొదరుడు “ముహమ్మద్ అమీన్” మరణానంతరం “ముహమ్మద్ అమీన్” అధికారం పై వచ్చిన తరువాత ఇమామ్ రిజా[అ.స]ను ఇరాన్ దేశంలో ఉన్న “ఖురాసాన్” పట్టణానికి రమ్మని ఆహ్వానించాడు. వారు తన చివరి రోజుల వరకు అక్కడే ఉండిపోయారు.  అక్కడే 55 సంవత్సరాల వయసులో హిజ్రీ యొక్క 203వ ఏట విషప్రయోగం ద్వారా మరణించారు. వారిని ఖురాసాన్ పట్టణంలోనే సమాధి చేశారు.[సీమాయే పీష్వాయాన్, పేజీ129]

రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19