బక్రీద్ పండగ రాత్రి ఆమాల్

బుధ, 08/15/2018 - 09:55

బక్రీద్ పండగ, దీనినే ఈదుల్ అజ్హా లేదా ఈదే ఖుర్బాన్ అని కుడా అంటారు. ఇది జిల్ హిజ్ మాసం యొక్క 10వ తారీఖున ముస్లిములందరూ జరుపుకుంటారు.

బక్రీద్ పండగ రాత్రి ఆమాల్

బక్రీద్ పండగ, జిల్ హిజ్ మాసం యొక్క 10వ తారీఖున జరుపుకుంటారు. ఆ రోజు మరియు దాని ముందు రోజు రాత్రి కొన్ని ప్రత్యేక ప్రార్ధనలు ఉన్నాయి. వాటి గురంచి తెలుసుకుందా:
ముందురోజు రాత్రి చాలా పవిత్రమైన రాత్రి, జాగరణ చేయడం సమ్మతించబడిన ఆ నాలుగు రాత్రుల నుండి ఒకరాత్రి. ఆ రాత్రిలో ఆశాకద్వారాలు తెరుచుకొని ఉంటాయి. ఈ రాత్రి ఇమామ్ హుసైన్[అ.స] జియారత్ సున్నత్. ఈ దుఆను కూడా చదవాలి;
దుఆ: “యా దాయిమల్ ఫజ్లి అలల్ బరియ్యహ్, యా బాసితల్ యదైని బిల్ అతియ్యహ్, యా సాహిబల్ మవాహిబిస్సినియ్యహ్, సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలిహి ఖైరిల్ వరా సజియ్యతన్, వగ్ఫిర్ లనా యా ౙల్ ఉలా ఫీ హాౙిహిల్ అషియ్యహ్
అనువాదం: “సృష్టితాల పై నిరంతరం దయానుగ్రహాలను కురిపించే ఓ అల్లాహ్, నీ ప్రసాదించే చేతులు(శక్తి) నీ దాసుల వైపు చాచి ఉన్నాయి, చాలా గొప్ప ప్రసాదించే వాడా నిజానికి సృష్టితాలలోనే అతి ఉత్తములైన ముహమ్మద్ మరియు వార కుటుంబీకుల పై దురూద్ ను పంపు. ఓ గొప్ప ప్రభువా ఈ రాత్రికే నా పాపములను క్షమించు”[మఫాతీహుల్ జినాన్, పేజీ481].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Thanks for update every Aamal, it's very helpful to us for observe the amal, shukriya wilayat team.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8