గదీర్ పై అబూహురైరహ్ ఉల్లేఖనం

మంగళ, 08/28/2018 - 09:55

గదీర్ లో దైవప్రవక్త(స.అ) అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ను తన ఉత్తరాధికారిగా నియమించారు అయినా వారి నుండి ఆ అధికారాన్ని చేదించుకున్నారు అనడానికి వారు నమ్మే అబూహురైరహ్ యొక్క ఈ హదీసే నిదర్శనం. 

గదీర్ పై అబూహురైరహ్ ఉల్లేఖనం

“ఖతీబె బగ్దాదీ”, సరైన రావీయుల క్రమంతో “అబూహురైరహ్” రివాయత్ ను ఇలా ఉల్లేఖించెను: ఎవరైతే జిల్ హిజ్ మాసం యొక్క 18వ తేదీ గదీరె ఖుమ్ రోజున ఉపవాసం ఉంటారో అల్లాహ్ వారికి 60 నెలల ఉపవాసం యొక్క పుణ్యాన్ని ప్రాదిస్తాడు. గదీర్ రోజు, దైవప్రవక్త[స.అ] అలీ చేయి పట్టుకొని ఇలా అన్నారు: “నేను విశ్వాసుల స్వామి(వలీ)ని కానా!?” అందరూ ‘ఔను దైవప్రవక్త[స.అ]!’ అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “నేను ఎవరికి స్వామినో వారందరికి ఈ అలీ కూడా స్వామియే”. ఆ సమయంలో ‘ఉమర్ ఇబ్నె ఖత్తాబ్’ రెండు సార్లు అలీకు శుభాకాంక్షలు తెలియపరిచి ఇలా అన్నారు: ఓ అబూతాలిబ్ కూమారా! మీరు నాకు మరియు ముస్లిములందరి స్వామి అయ్యారు; అప్పుడు ఈ ఆయత్ “الْیَوْمَ اَکْمَلْتُ لَکُمْ دینَکُمْ” అవతరించబడింది.[తారీఖె బగ్దాద్, భాగం8, పేజీ290]. 
ఇదే రివాయత్ ను “ఇబ్నె అసాకిర్” కొన్ని సరైన రావీయుల క్రమంతో అలాగే 15 మంది కన్న ఎక్కువ అహ్లెసున్నత్ ఉలమాలు దీనిని ఉల్లేఖించారు.

రిఫ్రెన్స్
రిజ్వానీ, అలీఅస్గర్, దిఫా అజ్ తషయ్యో వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె ముఖద్దసె జమ్కరాన్, పేజీ21.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7