.“ఖుమ్స్” గురించి అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] యొక్క ఉపదేశాలు.
“ఖుమ్స్” టాపిక్‌పై సంక్షిప్త సంభాషిణ. అన్నీటి కన్న ముందు ఖుర్ఆన్‌తో మొదలు పెడదాం. ఖుర్ఆన్
లో అల్లాహ్ ఇలా ప్రవచనం:
وَٱعۡلَمُوٓاْ أَنَّمَا غَنِمۡتُم مِّن شَيۡءٖ فَأَنَّ لِلَّهِ خُمُسَهُۥ وَلِلرَّسُولِ وَلِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِ
అనువాదం: మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి: మీరు దేనితోనైనా సరే లాభం పొందిన దానిలో ఐదవ భాగం అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ, బంధువులకూ, అనాధలకూ, బీదవారికీ, బాట సారులకూ చెందుతుంది[అన్ఫాల్ సూరా:8, ఆయత్:41]
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచనం : మీకు నాలుగు విషయాల పట్ల ఆదేశం ఇవ్వబడింది 1. అల్లాహ్ పై విశ్వాసం, 2. నమాజ్ చదవడం, జకాత్ ఇవ్వడం, 3. రమజాన్ నెలలో ఉపవాసం ఉండడం, 4. మరియు వచ్చిన లాభం నుండి ఐదవ భాగాన్ని చెల్లించడం(అనగా ఖుమ్స్).[సహీ బుఖారీ, భాగం4, పేజీ44].
రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, భాగం4, పేజీ44.
వ్యాఖ్యలు
Inshallah.. Khums kya faide pe 5%≈hai ya bachavat hai. Plz clarify
Jazakallah.. saal k kharche k baad jo paisa bachega us me se 5waan hissa yaane .. 100rs bache to 20rs.. Allah ham sab ko is neek farize ko adaa karne ki taufeeq de.
వ్యాఖ్యానించండి