నమాజ్ ను బాతిల్ చేయనటువంటి సందేహాలు

శని, 10/06/2018 - 18:42

ఆయతుల్లాహ్ సీస్తానీ ఫత్వా ప్రకారం నమాజ్ ను బాతిల్ చేయనటువంటి సందేహాలు ఆరు, వాటి వివరణ.

నమాజ్ ను బాతిల్ చేయనటువంటి సందేహాలు

నమాజ్ చదువుతున్నప్పుడు 22 విధాల సందేహాలు కలగవచ్చు, అందులో 7 సందేహాలు నమాజ్ ను బాతిల్ చేస్తాయి. 6 సందేహాలను పట్టించుకోనవసరం లేదు అనగా ఆ సందేహాలు నమాజ్ ను బాతిల్ చేయవు. మరి మిగిలిన 9 సందేహాలు సరైనవి. ఇక్కడ నమాజ్ ను బాతిల్ చేయనటువంటి సందేహాలను సూచిస్తున్నాము:
1. చదవ వలసిన సమయం గడిచిన తరువాత అందులో సందేహించడం, ఉదాహరణకు రుకూ చేస్తున్నప్పుడు అల్ హంద్ సూరహ్ చదివానా లేదా అని సందేహించడం.
2. నమాజ్ యొక్క సలామ్ చదివిన తరువాత సందేహించడం.
3. నమాజ్ సమయం గడిచిన తరువాత.
4. “కసీరుష్షక్” యొక్క సందేహం, అనగా ఎక్కువగా సందేహించే వాడి సందేహం.
5. రక్అత్ల సంఖ్యలో ఇమామె జమాఅత్ యొక్క సందేహం, కాని అతని వెనక నమాజ్ చదువుతున్నవారికి వాటి సంఖ్యలో ఎటువంటి సందేహం లేనప్పుడు అలాగే ఇమామె జమాఅత్ కు ఎటువంటి సందేహం లేదు కాని వెనక వారికి రక్అత్ల సంఖ్యలో సందేహం ఉన్నప్పుడు. 
6. ముస్తహబ్ మరియు ఎహ్తియాత్ నమాజ్ లలో సందేహించడం. [తౌజీహుల్ మజాయిల్, పేజీ211-212]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14