ప్రతీ నెల మొదటి రోజు నమాజ్

గురు, 10/11/2018 - 06:38

ఖమరీ నెల చంద్ర దర్శనంతో మొదలవుతుంది మరి అలా మొదలైన ప్రతీ నెల యొక్క మొదటి రోజు రెండు రక్అత్ల నమాజ్ చేయాలి దాని పద్దతి వివరణ.

ప్రతీ నెల మొదటి రోజు నమాజ్

ప్రతీ ఇస్లామీయ అరబీ నెల ప్రకారం మొదటి రోజు రెండు రక్అత్ల నమాజ్ చదవాలి. మొదటి రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత 30 సార్లు “ఖుల్ హువల్లాహ్” సూరహ్ ను చదవాలి, అలాగే రెండవ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత 30 సార్లు “ఇన్నా అన్జల్నా” సూరహ్ ను చదవాలి. నమాజ్ పూర్తయిన తరువాత సద్ఖా ఇవ్వాలి. ఇలా చేస్తే అతడు అల్లాహ్ నుండి ఆ నెల యొక్క సురక్షితాన్ని కొనుక్కున్నట్లే.
కొన్ని రివాయత్ల ప్రకారం నమాజ్ తరువాత ఈ దుఆను చదవాలి:
దుఆ: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, వమా మిన్ దాబ్బతిన్ ఫీర్ అర్ౙి ఇల్లా అలల్లాహి రిజ్ఖుహా, వ యఅ.లము ముస్తఖర్రహా, వ ముస్తౌదఅహా కుల్లన్ ఫీ కితాబిమ్ ముబీన్.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, ఇన్ యంసస్కల్లాహు బి ౙుర్రిన్ ఫలా కాషిఫ లహు ఇల్లా హువ, వ ఇన్ యురిద్క బిఖైరిన్ ఫలా రాద్ద లిఫజ్లిహ్, యుసీబు బిహి మయ్ యషాఉ మిన్ ఇబాదిహ్, వహువల్ గఫూరుర్రహీమ్.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, సయజ్అలుల్లాహు బఅ.ద ఉస్రిన్ యుస్రా, మా షాఅల్లాహు లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, హస్బునల్లాహు వ నిఅ.మల్ వకీల్, వ ఉఫవ్విౙు అమ్రీ ఇలల్లాహి ఇన్నల్లాహ బసీరుమ్ బిల్ ఇబాద్, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్, రబ్బి ఇన్నీ లిమా అన్ౙల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫఖీర్, రబ్బి లా తౙర్నీ ఫర్దన్ వ అంత ఖైరుల్ వారిసీన్.

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14