ప్రముఖ దైవదూతలు

బుధ, 12/05/2018 - 20:09

అల్లాహ్ యొక్క ప్రముఖ దైవదూతలు ఎవరు? వారి పేర్లు మరియు వారి కర్తవ్యాల గురించి సంక్షిప్త వివరణ.

ప్రముఖ దైవదూతలు

అల్లాహ్ ఎలాగైతే మానవులను, జిన్నాతులను సృష్టించాడో అలాగే దూతలను కూడా సృష్టించాడు. రివాయతులనుసారం వారి సంఖ్య లేక్కలేని సంఖ్య. వారిలో కూడా సాధారణమైన మరియు ప్రత్యేకమైన వారు కూడా ఉన్నారు. అల్లాహ్ సృష్టించిన దూతలలో ప్రముఖ దూతలు నలుగురు. “జిబ్రయీల్”, “మీకాయీల్”, “ఇస్రాఫీల్” మరియు “ఇజ్రాయీల్”.
1. హజ్రత్ జిబ్రయీల్[అ.స]: అల్లాహ్ తరపు నుండి దైవప్రవక్త[స.అ] పై దైవవాణిని అవతరింపజేస్తారు. అల్లాహ్ కు అతి సామిప్యం గల దూత.
2. హజ్రత్ మీకాయీల్[స.అ]: ప్రజలకు వసతి కలిపించే దూత. ఖుర్ఆన్ యొక్క బఖరహ్ సూరహ్ లో 98వ ఆయత్ లో ఇతని పేరు “మీకాల్” అని ఉంది.
3. హజ్రత్ ఇస్రాఫీల్[స.అ]: జీవమరణాల సూర్(పెద్ద శబ్ధం) ఊదటం వారి కర్తవ్యం. సుర్యానీ భాషలో ఇస్రాఫీల్ అనగా అల్లాహ్ దాసుడు.
4. హజ్రత్ ఇజ్రాయీల్[స.అ]: ఇతనిని “మలకుల్ మౌత్” అనగా “మరణదూత” అని కూడా అంటారు. ఇతని పని ప్రాణుల ప్రాణాలను తీయడం.[ఫరిష్తగాన్, పేజీ101].

రిఫ్రెన్స్
అలీరిజా రిజాలీ తెహ్రానీ, ఫరిష్తగాన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20