ఇమామ్ అలీ[అ.స] ప్రవచనాలు

బుధ, 12/12/2018 - 15:20

సయ్యద్ రజీ[ర.అ] సంగ్రహించినటువంటి నెహ్జుల్ బలాగహ్ గ్రంథం నుండి ఇమామ్ అలీ[అ.స] యొక్క ఐదు ప్రవచనాలు.

ఇమామ్ అలీ[అ.స] ప్రవచనాలు

1. ఎవరైతే మనోవాంఛలలో మునిగిపోతారో వారు చివరికి మృత్యువుతో ఢీకొంటారు.
2. ఎవరికైతే వారి ఆమాల్ వారిని వెనక్కి నెట్టేస్తాయో అతడిని అతడి వంశం ముందుకు(పైకి) తీసుకొని రాలేదు.
3. మంచి చేసేవాడు ఆ మంచి కన్న మంచివాడు మరియు చెడును చేసేవాడు ఆ చెడు కన్నా చెడ్డవాడు.
4. ఆశలను పెంచుకుంటూ పోయేవాడు తన కర్మ(అమల్)ను నాశనం చేసుకున్నాడు.
5. ఓ ఆదమ్ సంతతి! పాపములు చేస్తున్నప్పటికీ అల్లాహ్ తరపు నుండి క్రమంగా నీకు అనుగ్రహాలు ప్రసాదించబడుతూనే ఉంటే జాగ్రత్తపడు.[నెహ్జుల్ బలాగహ్, కలెమాతె ఖిసార్ 19, 23,25,32,36].
ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క ఈ ప్రవచనాలలో ఏ ఒక్క దానినైనా సరే ఎంచుకొని "నేను ఈ రోజు నుండి ఈ హదీస్ పై అమలు చేస్తాను" అని అనుకొని దానికి కట్టుబడి ఉంటే తప్పకుండా అతడి జీవితం ఇస్లాం ఆజ్ఞానుసారం సాగుతుంది. ప్రయత్నించండి!

రిఫ్రెన్స్
సయ్యద్ రజీ, నెహ్జుల్ బలాగహ్, కలెమాతె ఖిసార్.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19