తుఫాను సమాప్త ప్రస్తావనం ఖుర్ఆన్ లో

ఆది, 12/30/2018 - 17:01

హజ్రత్ నూహ్[అ.స] ప్రార్థనతో వచ్చిన తుఫాను ఎలా సమాప్తమయ్యింది మరియు అల్లాహ్ ఈ సంఘటన ఎవరి కోసం అల్లాహ్ చెబుతున్నాడు అన్న అంశాల పై సంక్షిప్త వివరణ.

తుఫాను సమాప్త ప్రస్తావనం ఖుర్ఆన్ లో

ఎప్పుడైతే అవిశ్వాసులు తుఫాను ప్రభావంతో నాశనమయ్యారో అప్పుడు భూమ్యాకాశాలకు “ఓ భూమీ! నీ నీళ్ళంతటినీ మ్రింగెయ్యి. ఓ ఆకాశమా! ఇక ఆగిపో (కురిసింది చాలు)!” అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ ‘జూదీ’ పర్వతంపై నిలించింది. “దుర్మార్గులు (అల్లాహ్) అభిశాపానికి గురవుదురుగాక!” అని సెలవీయబడింది.[హూద్:44].
ఓడ నిలిచిన తరువాత హజ్రత్ నూహ్[అ.స]కు ఈ విధంగా సెలవీయబడింది: “ఓ నూహ్! మా తరపు నుండి ప్రశాంతంగా దిగు. నీపైన, నీతోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కాని తత్వాత వారికి మా తరపున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది”.[హూద్:48].
హజ్రత్ నూహ్[అ.స] మరియు వారి జాతివారి గురించి అల్లాహ్ దైవప్రవక్త[స.అ]తో చెప్పి ఇలా అనేను: “ఇవి అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గానీ, నీ జాతి వారికిగానీ వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహీస్తూ ఉండు, నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది”[హూద్:49].    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14