హసద్ దైవప్రవక్త[స.అ] దృష్టిలో

మంగళ, 01/22/2019 - 05:17

హసద్ అనగా “ఎదుటివాడి వద్ద ఉన్న అనుగ్రహాలు నాశనం అయిపోవాలి, అది నాకు దక్కకపోయిన పరవాలేదు.. అని భావించడం” లేద “ఎదుటివారి అభివృద్ధిని చూసి అసూయ చేందడం” మొ..

హసద్ దైవప్రవక్త[స.అ] దృష్టిలో

“హసద్” యొక్క చెడును వివరిస్తూ చాలా రివాయత్లు ఉల్లేఖించబడ్డాయి. వాటి నుండి దైవప్రవక్త[స.అ] ఉల్లేఖించిన కొన్ని హదీసులు..
1. “హసద్ పుణ్యాన్ని నిప్పు కట్టెలను తినే విధంగా తినేస్తుంది”.
2. “అల్లాహ్ లెక్కతీసుకోక ముందే నరకానికి వెళ్ళే ఆరు గుంపులు” వారు ఎవరు దైవప్రవక్తా! అని ప్రశ్నించగా దైవప్రవక్త[స.అ] ఇలా సమాధానమిచ్చారు: “1. అధికారులు అన్యాయం మరియు అధర్మం వలన, 2. అరేబీయులు పక్షపాతం వలన, 3. పెద్దలు మరియు నాయకులు గర్వం వలన, 4. వ్యాపారవేత్తలు మోసం మరియు అవినీతి వలన, 5. గ్రామస్తులు అజ్ఞానం వలన మరియు 6. జ్ఞానులు హసద్ వలన.
3. “త్వరలోనే (ఇతర) ఉమ్మత్తుల అతి పెద్ద రోగం నా ఉమ్మత్ ను చుట్టుముట్టుతుంది!. ఉమ్మత్తుల యొక్క ఆ పెద్దరోగం ఏమిటి? అని ప్రశ్నించగా దైవప్రవక్త ఇలా సెలవిచ్చారు: “కామాతురము, మోహం, అత్యాస, ప్రాపంచిక పోటి, విరోధం, కపటం, ఇతరుల పట్ల హసద్. వీళ్ళ పరిణామం; అన్యాయానిక గురయ్యి ఆ తరువాత అస్తవ్యస్తతతకు గురవుతారు.[అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్, భాగం2, హసద్ అధ్యాయం].

రిఫ్రెన్స్
మకారిమ్ షీరాజీ, ఉలమాల సమూహం, అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్, ఇంతెషారాతె ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], 3సంపుటం, 1378ష.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15