హసద్ ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

మంగళ, 01/22/2019 - 05:34

అసూయగలవాడు తనను తానే నాశనం చేసుకుంటున్నాడు అన్న విషయం పై ఇమామ్ అలీ[అ.స] హదీసులే నిదర్శనం.

హసద్ ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

ఇతరులకు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను చూసి ఆ అనుగ్రహాల వల్ల వారి పట్ల అసూయ పడడం ఇది నిజానికి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు ప్రవీణత పట్ల వ్యతిరేకత అందుకే హసద్ ఒక రకమైన కనిపించని(చిన్న) అవిశ్వాసం మరియు షిర్క్ అని ఉలమాలు భావిస్తారు. హసద్ గురించి ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు:   
1. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “హసద్ నైతిక పరంగా చాలా చెడ్డ రోగం”.
2. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “నీఛలక్షణాల మూలం హసద్”
3. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “శబాష్ హసద్! ఎంత న్యాయపరంగా ఉంటుందో, ముందుగా దాని యజమాని వద్దకే వెళుతుంది మరియు అతడిని చంపుతుంది”
4. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “హసద్ యొక్క పండ్లు(ఫలితం) ఇహపరలోక కష్టాలు”.‎[అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్, భాగం2, హసద్ అధ్యాయం].
ఈ హదీసులను బట్టి తెలిసేవిషయమేమిటంటే మనిషి హసద్ ద్వార తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. ‎

రిఫ్రెన్స్
మకారిమ్ షీరాజీ, ఉలమాల సమూహం, అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్, ఇంతెషారాతె ఇమామ్ అలీ ఇబ్నె ‎అబీతాలిబ్[అ.స], 3సంపుటం, 1378ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16