హసద్ ఇమామ్ సాదిఖ్[స.అ] దృష్టిలో

మంగళ, 01/22/2019 - 05:44

హసద్ అనగా ఇతరుల పట్ల అసూయ, అది మనిషిని అల్లాహ్ నుండి దూరం చేస్తుంది. అసూయపడని మనిషి యొక్క స్థానం గురించి ఇమామ్ సాదిఖ్[స.అ] హదీసులో

హసద్ ఇమామ్ సాదిఖ్[స.అ] దృష్టిలో

హసద్ నైతిక పరంగా చాలా చెడు లక్షణం. అది మనిషిని నాశనం చేసేస్తుంది. ఇహపరలోకాలలో వాటి ప్రభావం ఉంటుంది. హసద్ గురించి హజ్రత్ ఇమామ్ సాదిఖ్[అ.స] 3 హదీసులు మీకోసం:
1. హసద్ ఈమాన్ ను నిప్పు కట్టెలను తినే విధంగా తినేస్తుంది.
2. దీన్ మరియు ఈమాన్ యొక్క ఆపద(మూడింటిలో ఉంది) హసద్, గర్వం మరియు బడాయి.
3. హజ్రత్ మూసా[అ.స] అల్లాహ్ ను ప్రార్ధిస్తున్న సమయంలో వారి దృష్టి ఒక వ్యక్తి పై పడింది, ఆ వ్యక్తి పై నింగి యొక్క నీడ పడుతుంది. అప్పుడు హజ్రత్ మూసా[అ.స] అల్లాహ్ తో ఇలా అన్నారు: “యా అల్లాహ్! నీ నింగి ఇతనిని నీడనిస్తుంది, ఎవరితను?” అల్లాహ్ ఇలా అనెను: “ఓ మూసా! అతని కాకుండా ఇతరులకు అల్లాహ్ ప్రసాదించినా కూడా తోటి మానవుల పట్ల అసూయ(హసద్) చెందని వారిలో ఒకడు.[అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్, భాగం2, హసద్ అధ్యాయం].

రిఫ్రెన్స్
మకారిమ్ షీరాజీ, ఉలమాల సమూహం, అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్, ఇంతెషారాతె ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], 3సంపుటం, 1378ష.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3