ఇరాన్ చేసిన గొప్ప కార్యం

గురు, 02/03/2022 - 06:17

ఇరాన్ చేసిన గొప్ప కార్యం ఇస్లామీయ విప్లవం, ఆ విప్లవం వారి దేశానికే సొంతమా...!! వారి నమ్మకాలేమిటి అన్న పలు విషయాల గురించి సంక్షిప్త వివరణ.

ఇరాన్ చేసిన గొప్ప కార్యం

ఇస్లామీయ అధికారాలలో కేవలం ఇరాన్ దేశం ఒక్కటే తన మూల విశ్వాసాలలో దైవప్రవక్త[స.అ] 12వ ఉత్తారాధికారి యొక్క దైవికమైన అధికారాన్ని నమ్ముతారు. ప్రపంచ బాధితులే కాదు మానవులందరూ ఎదురు చూస్తున్న రక్షకుడు మరియు ఉద్ధారకుడు అయిన హజ్రత్ మహ్‌దీ[అ.స] అధికారం యొక్క చిన్న ఉదాహారణ ఇరాన్ దేశ అధికారం. నిజానికి ఇరాన్ విప్లవం యవత్ ప్రపంచానికి “ఆ రక్షకుడిని విశ్వాసించే వారే అన్యాయ అధికారాలకు భయపుట్టించేటువంటి అధికారాన్ని స్థాపించగలిగితే వారి నాయకుడి ప్రత్యేక్షం తరువాత ఆ ఇమామ్ అధికారంలో ఆ అన్యాయ అధికారముల పరిస్థితి ఏమౌతుందో” అన్న విషయాన్ని తెలియపరిచింది.
ఇరాన్ ఇస్లామీయ రాజ్యాంగవిధానంలో “గైబత్” కాలంలో అధికారం మరియు నాయకత్వ నిర్వాహకుల పద్ధతులను వారు చేయవలసిన పనులను చాలా స్పష్టంగా లిఖించబడి ఉంది, అంటే బాధితులు మరియు వ్యసనుల రక్షణ మరియు సహాయం మరియు వారిని అల్లాహ్ మరియు దైవప్రవక్త తరపు ఆహ్వానించడం.
ఇమామ్ ఖుమైనీ[ర.అ] తన ఆధ్యాత్మికమైన రాజకీయ వీలునామాలో ఇలా వ్రాశారు: “లక్షల మంది శ్రమ యొక్క ఫలితం ఈ గొప్ప ఇస్లామీయ విప్లవం, ఇది ప్రపంచం యొక్క కోట్ల మంది ముస్లిముల మరియు నిస్సాయుల కోసం అభిలాష కేంద్రం. దీని విలువ వెల కట్టలేనిది”
“ఈనాడు, అల్లాహ్ తరపు నుండి ప్రసాదించబడిన దీనిని కాపాడుకోవడం మరియు దాని స్థిరత కోసం ఆలోచించడం ముస్లిములందరి కర్తవ్యం”

* https://www.ur.welayatnet.com/node/4505

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15