గురు, 02/03/2022 - 06:34
ఇరాన్ విప్లవానికి ముఖ్యకారణం అల్లాహ్ ఆదేశాల ప్రకారం పరిపాలించబడే ఇస్లామియ అధికార స్థాపన.
ప్రతీ విప్లవం వెనుక కొన్ని లక్ష్యములు ఉంటాయి మరియు ఆ విప్లవానికి కొన్ని ప్రాముఖ్యతలు కూడా ఉంటాయి. అలాగే ఇరాన్ దేశ విప్లవం యొక్క కొన్ని లక్ష్యాలు మరియు కొన్ని విశిష్టతలు ఉన్నాయి. వాటిని సంక్షిప్తంగా ఇలా చెప్పవచ్చు:
1. ఇస్లామీయ అధికార స్థాపన
2. ఆధ్యాత్మికము
3. మానవ జీవితంలో ఇస్లామీయ ప్రభావం
4. తౌహీదీ సమాజ స్ధాపన
5. న్యాయమైన అధికార స్థాపన
6. పరాయి వాళ్ళ అధికార నిరాకరణ
7. స్థిరత్వం మరియు ఇతరుల పై ఆధారపడకుండా ఉండడం
8. రాజకీయ మరియు సమాజ విద్రోహానికి అంతం
9. భేదభావం మరియు అధర్మ నిరాకరణ
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya... Iltemase Dua.
Mashaallah
Shukriya... Iltemase Dua.
వ్యాఖ్యానించండి