మర్వాన్ మరణం

ఆది, 01/27/2019 - 18:30

మర్వాన్ ఇబ్నె హకమ్ మరణం ఎలా సంభవించింది అన్న విషయం పై చరిత్రకారుల అభిప్రాయాల వివరణ సంక్షిప్తంగా.

మర్వాన్ మరణం

యజీద్ ఇబ్నె ముఆవియా కుమారుడైన “ఖాలిద్” అధికారాన్ని తన ఆస్తిగా భావించేవాడు. అతడి ఆలోచనలను పసిగట్టిన మర్వాన్ అతడిని అవమానించడానికై, అతడి తల్లి “ఉమ్మె ఖాలిద్”తో వివాహమాడాడు. ఒకరోజు మర్వాన్, ఖాలిద్ తో అతడి తల్లి పట్ల అసభ్యకరమైన పదాలు ఉపయోగించాడు అందుకు ఖాలిద్ ఇలా అన్నాడు: “నువ్వు నీతిహీనుడవు నేను నిన్ను నీతిపరుడని అనుకున్నాను”. ఖాలిద్ రోధిస్తూ వెళ్ళి మర్వాన్ మాటలను తన తల్లితో చెప్పాడు, ఆమె అతడిని ఓదారిస్తూ ఇలా అంది: “ఈ మాటలు నాతో చెప్పలేదు అన్నట్టుగా ఉండు”.
ఒకరోజు మర్వాన్, ఖాలిద్ ఇంటికి వెళ్ళాడు, విషపాలు ద్వారనో లేక దాసులతో కలిసి అతడిని దుప్పటిలో చుట్టేశారు దాంతో అతడికి ఊపిరాడక చనిపోయాడు.
ఆడవారి చేతుల్లో చచ్చిన వారి క్రమంలో ఇతడి పేరు కూడా నిర్ధారించబడింది.[నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, పేజీ141]

రిఫ్రెన్స్
నజరీ మున్ఫరిద్, నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, బున్యాదె మఆరిపె ఇస్లామీ, ఖుమ్, 1381ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31