దారిద్య్రం నుంచి విముక్తి కలిగించే అంశాలు

ఆది, 01/27/2019 - 18:52

ఎవరైతే దారిద్య్రం నుండి విముక్తిని కోరుకుంటారో వారు మహాప్రవక్త(స.అ.వ) యొక్క ఈ ఉపదేశాలపై అమలు చేసి చూడగలరు.

దారిద్య్రం నుంచి విముక్తి కలిగించే అంశాలు

ఒక వ్యక్తి మహనీయ ప్రవక్త[స.అ] వద్దకు వచ్చి తన పేదరికం గురించి పిర్యాదు చేశాడు,దానిని విన్న్న మహా ప్రవక్త[స.అ] ఈ విధంగా పలికారు:
ప్రతీ రోజూ ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేసిస్తావో ఈ విధంగా చెయుము:
1. సలాము చెయుము (ఒక వేళ ఇంట్లో ఎవరూ లేక పొయినా సరే)
2. నా పై సల్వాత్ (దైవప్రవక్తపై ఆ అల్లహ్ కారుణ్యం కలుగమని ప్రార్ధించటం)
3. ఆ తరువాత తౌహీద్(ఇఖ్లాస్) సూరాను పఠించు తద్వారా నీకు దారిద్య్రం నుండి విముక్తి కలుగుతుంది.
మహాప్రవక్త[స.అ] చెప్పిన విధంగానే ఆ వ్యక్తి ఆ విధంగా అమలు చేసాడు, ఎన్నొ రోజులు గడవకుండానే అతని నుండి దారిద్య్రం దూరమై అతను ఇతరులకు సహాయం చేయటం మొదలుపెట్టాడు.

రెఫరెన్స్
అస్రారుస్సలాత్,మీర్జా జవాద్ మలికి తబ్రేజి,పేజీ నం:262.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11