గొప్ప అనుగ్రహం

సోమ, 01/28/2019 - 07:54

ప్రాణం అల్లాహ్ తరపు నుండి మనిషికి ప్రసాదించబడిన గొప్ప అనుగ్రహం. దాని పై మనకు ఎంత హక్కు ఉంది అన్న విషయంపై సంక్షిప్త వివరణ.

గొప్ప అనుగ్రహం

అల్లాహ్ తరపు నుండి మనిషికి ప్రసాదించబడ్డ అతి గొప్ప అనుగ్రహం ఏదైనా ఉందీ అంటే అది ఆత్మ, ప్రాణం, జీవం. దాన్ని మనిషికి సంపూర్ణత్వానికి చేరేందుకు ప్రసాదించాడు. అంటే దానిని హానికలిగించే హక్కు ఇతరులకే కాదు స్వయంగా ఆ వ్యక్తికి కూడా లేదు అంతేకాకుండా నిరంతరం ఆత్మను కాపాడుకోవడం మానవుని విధి కూడాను. మానవుని నిజమైన యజమాని అల్లాహ్ మాత్రమే, ఈ ఆత్మ అల్లాహ్ యొక్క అధీనము; అందుకని దీనిని కాపాడుకోవడం అవసరం మరియు దీనిని నాశనం చేయడం అల్లాహ్ అధీనంలో అవినీతికి పాలుపడడం.
కేవలం ఈ ఆత్మను అల్లాహ్ మార్గంలో మాత్రమే అర్పించగలము ఎందుకంటే అల్లాహ్ యొక్క ధర్మం మరియు ఆ ధర్మరక్షణ విలువ మనిషి ప్రాణాల కన్నా ఎక్కువ. అందుకనే హజ్రత్ ఇమామ్ హుసైన్[అ.స] మరియు వారి అనుచరులు అల్లాహ్ మార్గంలో సంతోషంగా తమ ప్రాణాలను అర్పించుకున్నారు.
నిజానికి మనిషి సృష్టి యొక్క లక్ష్యం సంపూర్ణత్వానికి చేరడం, దాన్ని పొందేందుకు ఎన్నో మార్గాలున్నాయి అందులో ఒకటి అల్లాహ్ మార్గంలో ప్రాణాలను అర్పించడం. అంతేకాడు అన్ని మార్గాలలో అతి గొప్ప మార్గం ఇదే.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25