ఇరాన్ దేశానికి ఇస్లామీయ అధికారం దక్కడానికి కారణం ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్ కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ఇస్తాడు”[ముహమ్మద్:7].
ఒక్కోసారి అల్లాహ్ సాయం సంభవిచడానికి ఆలస్యం అవచ్చుగాని సంభవించడం మాత్రం పక్కా. దీనికి నిదర్శనం ఇరాన్ దేశ విప్లవం. ఇరానీయుల నాయకుడు మరియు ఆ దేశ ప్రజలు అల్లాహ్ ఆదేశాలను స్థాపించడానికై మరియు ఇస్లాం సిద్ధాంతాలను ప్రచారించడానికై తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. ఆ పవిత్ర మార్గంలో తమ ప్రాణాలను, సంపదను మరియు భోగభాగ్యాలను త్యాగం చేస్తూ ఇస్లాం పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. చాలా కఠినమైన పరీక్షలను దాటుకుంటూ చివరికి ఇస్లామీయ అధికారాన్ని అల్లాహ్ తరపు నుండి ఒక గొప్ప అనుగ్రహం రూపంలో పొందారు.
రిఫ్రెన్స్
ఇన్ఖిలాబె ఇస్లామీ వ రీషెహాయే ఆన్, ఆయతుల్లాహ్ మిస్బాహ్ యజ్దీ, ఇంతెషారాతె ముఅస్ససే ఆముజిషి వ ఫజూహిషీ ఇమామ్ ఖుమైనీ[ర.అ].
వ్యాఖ్యలు
Mashallah
Yes.... Jazakallah
వ్యాఖ్యానించండి