కుమారునికి తండ్రి హితబోధ!

శుక్ర, 02/01/2019 - 18:17

ఇమాం బాఖిర్[అ.స]ల వారు తన కుమారులైన ఇమాం సాదిఖ్[అ.స]ల వారితో ఈ క్రింది విధంగా హితబోధ చేస్తున్నారు.

కుమారునికి తండ్రి హితబోధ!

ఇమాం సాదిఖ్[అ.స] ఈ విధంగా సెలవిచ్చారు:
నా పితామహులు నాకు మూడు నియమాల కొరకు ఆదేశించారు మరియు మూడు పనుల నుంచి ఆపారు.
ఆదేశించిన ఆ మూడు నియమాలు:
1.ఓ నా కుమారుడా!ఎవరైతే చెడ్డవానితో స్నేహం చేస్తాడో అతడు(ఆ స్నేహితుని బారి నుండి)రక్షింపబడలేడు.
2.ఎవరైతే తన నాలుకను అదుపులో పెట్టుకోలేడో అతను (తరువాత) పశ్చాత్తాప్పడతాడు.
3.ఎవరైతే చెడు ప్రదేశాలకు వెళ్తాడో అతను (తన పట్ల) ఇతరుల సందేహానికి బాధ్యుడవుతాడు.
వారింపజేసిన(అనుచితం కాని) ఆ మూడు పనులు:
1.ఇతరుల వద్ద గల దైవ ప్రసాదితాలను చూసి ఓర్వలేని వాడితో స్నేహం(చేయవద్దు!).
2.ఇతరులకు కలిగిన ఆపదలను చూసి సంతోషించేవాడితో స్నేహం.
3.ఇతరుల చాడీలు చెప్పే వాడితో స్నేహం.   

రెఫరెన్స్
తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ నం:376.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16