ఫిల్లలలో ప్రవక్త[స.అ]ల వారికి నచ్చే ఐదు లక్షణాలు!

శుక్ర, 02/01/2019 - 19:43

అమాయకత్వంతో చిన్నపిల్లలు చేసే పనులలో చాలా అర్ధం దాగి ఉంటుంది,యోచించే వారికే అది అర్ధమవుతుంది. 

ఫిల్లలలో ప్రవక్త[స.అ]ల వారికి నచ్చే ఐదు లక్షణాలు!

మహప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: చంటిపిల్లలో వారు చేసే ఐదు పనులంటే నాకు ఇష్టం:
1.వారు నిరంతరం ఏడుస్తూ ఉంటారు(ఎందుకంటే ఈ ఏడుపు స్వర్గం యొక్క తాళపుచెవి).
2.కోపగిస్తారు కానీ తొందరగా రాజీ అయిపోతారు (అంటే మనసులో ఎటువంటి ఈర్ష్యను,అశూయను ఉంచుకోరు).
3.ప్రతీ వస్తువును పాడుచేస్తారు(ఎందుకంటే ఏ వస్తువుపైనా ప్రేమను ఎక్కువగా పెంచుకోరు).
4.మట్టిలో ఆడతారు మట్టితో ఇళ్ళను తయారు చేస్తారు మరలా వాటిని పడగొట్టేస్తారు(ఎందుకంటే వారికి ఎటువంటి గర్వం ఉండదు).  
5.ఏదుంటే దానిని తినేస్తారు(రేపటి గురించి ఆలోచించరు).

రెఫరెన్స్:
జహ్రుర్ రబీ,సయ్యద్ నేమతుల్లాహ్ జజైరి,పేజీ నం: 259).

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13