శని, 02/02/2019 - 18:08
మహనీయ ప్రవక్త(స.అ.వ)ల వారి ఈ ఉపదేశంపై ఎవరు అమలు చేస్తారో వారికి స్వర్గం తప్పక ప్రాప్తిస్తుంది.
దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా ఉపదేశించారు:”నేను మీకు ఆరు పనుల గురించి తాకీదు చేస్తున్నాను దానికి బదులు మీ స్వర్గం యొక్క బాధ్యత నాది”.
1. మాట్లాడినప్పుడు అబద్ధాలు చెప్పవద్దు.
2.ఒక వేళ ఎవరితోనైనా వాగ్దానం చెస్తే దానికి వ్యతీరేకంగా వ్యవహరించకు.
3.ఎవరైనా నిన్ను నమ్మి ఏదైనా వస్తువు నీ దగ్గర ఉంచినప్పుడు అతనికి ద్రోహం చేయకు.
4.నీ చూపులను హరాం ను చూడటం నుంచి రక్షించుకో.
5. పరిశుద్ధమైన జీవితాన్ని గడుపు.
6. నీ చేతులను మరియు నోటిని హరాము నుండి రక్షించుకో.
రెఫరెన్స్
అల్ ఖిసాల్,షైఖ్ సదూఖ్,1వ భాగం,పేజీ నం:321.
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Mashallah
Mashallah
వ్యాఖ్యానించండి