ఖదీజా[అ.స] శ్రేష్ఠత హదీసులలో

సోమ, 08/21/2017 - 13:02

దైవప్రవక్త ముహమ్మద్[స.అ], జనాబె ఖదీజా[అ.స] గురించి చెప్పిన ప్రవచనములు.

ఖదీజా[అ.స] శ్రేష్ఠత హదీసులలో

దైవప్రవక్త[అ.స] ఇలా ప్రవచించెను: ప్రపంచమంతటికీ చాలా మంచి స్త్రీలు:
خَیرُ نِسَاءِ الْعَالَمِینَ مَرْیمُ بِنْتُ عِمْرَانَ وَ آسِیةُ بِنْتُ مُزَاحِمٍ وَ خَدِیجَةُ بِنْتُ خُوَیلِدٍ وَ فَاطِمَةُ بِنْتُ مُحَمَّدٍ
అనువాదం: ఇమ్రాన్ కుమార్తె మర్యమ్, మజాహిమ్ కుమార్తె ఆసియా, ఖువైలద్ కుమార్తె ఖదీజా[అ.స] మరియు ముహమ్మద్[స.అ] కుమార్తె ఫాతెమా[స.అ]లు సకలలోకాల స్త్రీలలో ఉత్తములు.[ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ537]మరి ఇలా కూడా ప్రవచించెను:
أَفْضَلُ نِسَاءِ أَهْلِ الْجَنَّةِ أَرْبَعٌ خَدِیجَةُ بِنْتُ خُوَیلِدٍ وَ فَاطِمَةُ بِنْتُ مُحَمَّدٍ وَ مَرْیمُ بِنْتُ عِمْرَانَ وَ آسِیةُ بِنْتُ مُزَاحِمٍ امْرَأَةُ فـِرْعَوْن
అనువాదం: స్వర్గమంతటికీ చాలా మంచి స్త్రీలు నలుగురు, వారు: ఖువైలద్ కుమార్తె ఖదీజా, ముహమ్మద్[స.అ] కుమార్తె ఫాతెమా[స.అ], ఇమ్రాన్ కుమార్తె మర్యమ్ మరియు ముజాహిమ్ కుమార్తె ఆసియా.[అల్ ఇస్తిఆబ్, భాగం2, పేజీ720]
దైవప్రవక్త[స.అ] ఆమె కోసం స్వర్గంలో మంచి భవనం ఉందని శుభవార్త ఇస్తూ ఇలా అన్నారు:
خـَدِیجَۀُ علیها السلام سَابِقَةُ نـِسَاءِ الْعَالَمِینَ إِلَی الْإِیمَانِ بِاللَّهِ وَ بِمُحَمَّدٍ
అనువాదం: ఖదీజా[అ.స], ప్రపంచమంతటి స్త్రీలలో, అల్లాహ్ మరియు ముహమ్మద్[స.అ]ను విశ్వసించడంలో ముందుంది.[బిహారుల్ అన్వార్, భాగం14, పేజీ27. ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ438]  

రిఫ్రెన్స్
ఉస్దుల్ గాబహ్, ఇబ్నె అసీర్, భాగం5, పేజీ537.
అల్ ఇస్తిఆబ్, భాగం2, పేజీ720.
బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం14, పేజీ27. ఉస్దుల్ గాబహ్, ఇబ్నె అసీర్, భాగం5, పేజీ438.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13