నిర్ణీత సమయంలో నమాజు వలన కలిగే ప్రయోజనాలు

ఆది, 02/03/2019 - 19:58

.ప్రతీ పనికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది అలాగే అత్యంత ముఖ్యమైన ప్రార్ధన అయిన నమాజుకు కూడా ఒక నిర్ణీతమైన సమయం ఉంది,దానికి నిర్ణించిన సమయంలో  చేయటం వలనే మనము ఆ అల్లహ్ ఆజ్ఞను పాలించిన వారివవుతాము.   

నిర్ణీత సమయంలో నమాజు వలన కలిగే ప్రయోజనాలు

1.ఆయువు(జీవితకాలం) పొడిగింపబడటానికి కారణమవుతుంది.
2.ముఖము ప్రకాశవంతంగా మారుతుంది.
3.ధనవంతునిని చేస్తుంది.
4.అతని ప్రార్ధనలు ఆ (అల్లాహ్ సన్నిధిలో) స్వీకరింపబడతాయి.
5.ఈ లోకం నుంచి దాహంతో వెళ్ళకుండా ఉండటానికి కారణమవుతుంది.
6.సుగమంగా ప్రాణాలు విడవటానికి కారణమవుతుంది.
7.మున్ కిర్ మరియు నకీర్ ప్రశ్నలకు అవలీలగా జవాబివ్వటానికి తోడ్పడుతుంది.
8.మానవునిని స్వర్గవాసిని చేస్తుంది.
9.(ఆ అల్లాహ్ ముందు) దైవప్రవక్త[స.అ] యొక్క సిఫార్సుకు కారణమవుతుంది.

రెఫరెన్స్:
బిహారుల్ అన్వార్,82వ భాగం, పేజీ నం:204.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9